Skip to main content

KU: కేయూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతిగా శ్రీనివాస్‌రావు

KU
కేయూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతిగా శ్రీనివాస్‌రావు

కేయూ క్యాంపస్‌: కేయూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ హెచ్‌ఆర్‌ఎం విభాగాధిపతిగా ఆ విభాగం ఆచార్యులు పి.శ్రీనివాస్‌రావును నియమిస్తూ సోమవారం కేయూ రిజిస్ట్రార్‌ టి.శ్రీనివాస్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించిన టి.యాదగిరిరావు పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో పి.శ్రీనివాస్‌రావును నియమించారు. ఈనెల 5న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.

చ‌ద‌వండి: మీ పిల్ల‌ల ఉన్న‌త విద్యకోసం ఈ ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ గురించి తెలుసుకోండి..!

ఇవీ చ‌ద‌వండి: Teachers day- విజ్ఞాన ఘ‌నులు... ఈ గురువులు...!

Published date : 05 Sep 2023 01:57PM

Photo Stories