Skip to main content

KU LLB Exam Time Table: ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల రెండోసెమిస్టర్‌ పరీక్షలు తేదీలు విడుద‌ల‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల కోర్సు రెండో సెమిస్టర్‌ పరీక్షలు అక్టోబర్ 18వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్‌.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ నాగరాజు తెలిపారు.
Kakatiya University LLB 2nd semester exams announcement   Kakatiya University exam schedule announcement  LLB Five Year Second Semester Exams  Kakatiya University LLB 2nd semester exams announcement

మొదటి పేపర్‌ 18న, రెండో పేపర్‌ 22, మూడో పేపర్‌ 24, నాలుగో పేపర్‌ 26న ఉంటుందని, ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ .ఏసీ.ఇన్‌లో చూడాలని తెలిపారు.
చదవండి: Gun Control: తుపాకీ నియంత్రణకు కొత్త చట్టం.. దీని దృష్టి దేనిపైనంటే..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 07 Oct 2024 03:51PM

Photo Stories