Skip to main content

QS World University Rankings 2025: ప్రపంచంలోనే టాప్‌-100 యూనివర్సిటీలు ఇవే..

QS World University Rankings 2025

ప్రపంచంలోనే టాప్‌-100 యూనివర్సిటీల జాబితాను క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. ప్రతి ఏడాది లానే ఈసారి కూడా అత్యుత్తమ విశ్వ విద్యాలయాల ప్రమాణాలను అధ్యయనం చేసి ర్యాకింగ్స్‌ను రిలీజ్‌ చేసే క్యూఎస్‌ సంస్థ ఈ ఏడాది కూడా వరల్డ్‌ బెస్ట్‌ యూనివర్సిటీల లిస్ట్‌ను రూపొందించింది.

లండన్‌కు చెందిన క్వాక్వెరెల్లీ సైమండ్స్‌ (క్యూఎస్‌) వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌-2025 ప్రకారం..అమెరికాకు చెందిన మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(MIT)ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీగా వరుసగా 13వ సారి ప్రథమ స్థానంలో నిలిచింది.

QS World University Rankings: భారతీయ వర్సిటీల్లో ఐఐటీ బాంబేకు అగ్రస్థానం.. టాప్‌-10 కాలేజీలు ఇవే

 

ఇక టాప్‌-150 కాలేజీల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌ జాబితాలో ఐఐటీ బాంబే గతేడాది 149వ స్థానంలో ఉండగా.. ఈసారి 118వ ర్యాంక్‌ దక్కించుకుంది. ఐఐటీ ఢిల్లీ 197వ స్థానం నుంచి 150కి చేరుకుంది. 

ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల లిస్ట్‌ ఇదే..
 

1.  మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), యునైటెడ్ స్టేట్స్
2. ఇంపీరియల్ కాలేజ్ లండన్
3.  యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, యుకే
4. హార్వర్డ్ విశ్వవిద్యాలయం,యునైటెడ్ స్టేట్స్
5. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యుకె
6.  స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, యూఎస్‌
7.  ETH జూరిచ్
8.  నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (NUS)
9. UCL
10.  కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్)
11. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా
12.  యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ (UCB)
13. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం
14.  పెకింగ్ విశ్వవిద్యాలయం
15.  నాన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం, సింగపూర్ (NTU సింగపూర్)
16. కార్నెల్ విశ్వవిద్యాలయం
17.  హాంకాంగ్ విశ్వవిద్యాలయం
18.  యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ
19. న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం (UNSW సిడ్నీ)
20.  సింగువా విశ్వవిద్యాలయం
21.  యూనివర్సిటీ ఆఫ్ చికాగో
22.  ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం
23.  యేల్ విశ్వవిద్యాలయం
24. యూనివర్సిటీ PSL
25.  యూనివర్శిటీ ఆఫ్ టొరంటో
26.  EPFL యూనివర్సిటీ
27. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్
28.  టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ మ్యూనిచ్
29.  మెక్‌గిల్ విశ్వవిద్యాలయం
30.  ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ (ANU)
31.  సియోల్ నేషనల్ యూనివర్సిటీ
32.  జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం
32.  టోక్యో విశ్వవిద్యాలయం
34.  కొలంబియా విశ్వవిద్యాలయం
34.  మాంచెస్టర్ విశ్వవిద్యాలయం
36.  ది చైనీస్ యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్ (CUHK)
37. మోనాష్ విశ్వవిద్యాలయం
38.  యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా
39.  ఫుడాన్ విశ్వవిద్యాలయం
40.  కింగ్స్ కాలేజ్ లండన్
40.  యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్
42.  యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ (UCLA)
43.  న్యూయార్క్ విశ్వవిద్యాలయం (NYU)
44.  యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్-ఆన్ అర్బోర్
45.  షాంఘై జియావో టోంగ్ విశ్వవిద్యాలయం
46. ​​ ఇన్‌స్టిట్యూట్ పాలిటెక్నిక్ డి పారిస్
47.  హాంకాంగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం
47.  జెజియాంగ్ విశ్వవిద్యాలయం
49.  డెల్ఫ్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ
50.  క్యోటో విశ్వవిద్యాలయం
50.  నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం
50.  లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE)
53.  KAIST - కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ
54.  యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్
55.  యూనివర్సిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డామ్
56. యోన్సీ విశ్వవిద్యాలయం
57. హాంగ్ కాంగ్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం
58.కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం
59.లుడ్విగ్-మాక్సిమిలియన్స్-యూనివర్సిటాట్ ముంచెన్
60.  యూనివర్సిటీ మలయా (UM)
61.  డ్యూక్ విశ్వవిద్యాలయం
62.  సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్
63.  KU లెవెన్
63. సోర్బోన్ విశ్వవిద్యాలయం
65.  ది యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్
66.  ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం
67.  కొరియా విశ్వవిద్యాలయం
68. నేషనల్ తైవాన్ విశ్వవిద్యాలయం (NTU)
69. యూనివర్సిటీ ఆఫ్ వార్విక్
69.  ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం ఉర్బానా-ఛాంపెయిన్
71.  యూనివర్సిడాడ్ డి బ్యూనస్ ఎయిర్స్ (UBA)
72.  యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో (UCSD)
73.  యూనివర్శిటీ పారిస్-సాక్లే
74. KTH రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
75. లండ్ విశ్వవిద్యాలయం
76.  యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్
77.  వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం
78.  యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో
79.  బ్రౌన్ విశ్వవిద్యాలయం
80.  యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్
80. యూనివర్శిటీ ఆఫ్ సౌతాంప్టన్
82.  అడిలైడ్ విశ్వవిద్యాలయం
82. యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్
84.  యూనివర్శిటీ హైడెల్బర్గ్
84. టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (టోక్యో టెక్)
86. ఒసాకా విశ్వవిద్యాలయం
87.  ట్రినిటీ కాలేజ్ డబ్లిన్, ది యూనివర్శిటీ ఆఫ్ డబ్లిన్
88.  యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ
89.  డర్హామ్ విశ్వవిద్యాలయం
89.  పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ
89.  పర్డ్యూ విశ్వవిద్యాలయం
92.  యూనివర్సిడేడ్ డి సావో పాలో
93.  లోమోనోసోవ్ మాస్కో స్టేట్ యూనివర్శిటీ
94.యూనివర్సిడాడ్ నేషనల్ ఆటోనోమా డి మెక్సికో (UNAM)
96.  అల్బెర్టా విశ్వవిద్యాలయం
97.  ఫ్రీ యూనివర్సిటీ బెర్లిన్
98.  పోహాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (పోస్టెక్)
99. RWTH ఆచెన్ విశ్వవిద్యాలయం
100. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగ్‌

 

Published date : 08 Jun 2024 02:57PM

Photo Stories