Practical Exams: ఎంపీఏ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు మొదలు..
Sakshi Education
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పరిధిలో నిర్వహించిన పరీక్షకు సూపరిండెంట్‌గా, అధికారులుగా వీరు హాజరైయ్యారు..
![Practical exams for the students of MPI](/sites/default/files/images/2024/02/14/masrter-performing-arts-1707905863.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠంలో మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్డ్స్ (ఎంపీఏ) మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు 28 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Technical Courses Exams: టెక్నికల్ కోర్సుల పరీక్షలు తేదీలు ఇవే..
పరీక్ష సూపరింటెండెంట్‌గా డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి, పరీక్ష అధికారులుగా నాట్యాచార్యులు ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు, ఏలేశ్వరపు వెంకటేశ్వర్లు వ్యవహిరించారు. డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసరావు నట్టువాగం, డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవాని గాత్రం ద్వారా పసుమర్తి హరినాథశాస్త్రి మృదంగంపై సహకరించారు.
Published date : 14 Feb 2024 03:47PM