Skip to main content

Polytechnic Admission 2024: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Singareni Polytechnic College, Naspur admissions announcement  Education opportunity   Singareni Polytechnic College, Naspur invites applications  Polytechnic Admission 2024  150 seats available at Singareni Polytechnic College, Naspur

రెబ్బెన(ఆసిఫాబాద్‌): నస్పూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశం కోసం అర్హులై న సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బె ల్లంపల్లి ఏరియా ప్రతినిధి రెడ్డిమల్ల తిరుపతి ఒ క ప్రకటనలో తెలిపారు. కళాశాలలో 150 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

Government School Admissions: కార్పేరేట్‌ స్కూల్‌కి ధీటుగా డిమాండ్‌.. ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మీషన్స్‌ కోసం క్యూ కడుతున్న తల్లిదండ్రులు

ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 30, మెకానికల్‌ 30, సివిల్‌ 30, కంప్యూటర్స్‌ 30, మైనింగ్‌ విభాగంలో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పాలిసెట్‌లో అర్హత పొందిన సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలు ఈ నెల 28లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. జూలై 2న నిర్వహించనున్న కౌ న్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

Published date : 15 Jun 2024 02:48PM

Photo Stories