Skip to main content

Yogi Vemana University: వైవీయూ ఎల్‌ఎల్‌బీ పరీక్ష తేదీల్లో మార్పు.. ఎప్పుడంటే..

Notification from Controller of Examinations   LLB Exam postponed   Update on LLB Examinations Schedule  Yogivemana University LLB Exams Postponed

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 23వ తేదీన నిర్వహించాల్సిన 3, 5 సంవత్సరాల న్యాయ(ఎల్‌ఎల్‌బీ) పరీక్షలు 24వ తేదీకి వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్‌. ఈశ్వరరెడ్డి తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ మార్పు చేశామని, విద్యార్థులు గమనించాలని సూచించారు. మిగిలిన పరీక్షలు యాధావిధిగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

Published date : 21 Mar 2024 10:28AM

Photo Stories