Anganwadi Salaries : అంగన్వాడీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వేతనం పెంచడంలో మంత్రి సీతక్క వివరణ.. కానీ..!
సాక్షి ఎడ్యుకేషన్: ఇటీవలే అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు వారికి అందుతున్న వేతనాలను పెంచాలి, రిటైర్మెంట్ తర్వాత అందాల్సిన బెనిఫిట్స్ కూడా పెంచాలని ధర్నా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై మంత్రి సీతక్క స్పందిస్తూ వారందరికీ గుడ్ న్యూస్ తెలిపారు.
విషమేంటంటే.. ఇప్పటి వరకు అంగన్వాడీలో పనిచేస్తున్న టీచర్లకు అందుతున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ లక్ష రూపాయలను ఇప్పటినుంచి రెండు లక్షలు చేయాలని, వర్కర్లకు అందుతున్న 50 వేల రూపాయలను ఇకనుంచి లక్ష చేస్తున్నట్లు వివరించారు. ఈ విషయంపై అన్ని విధాల చర్యలు చేపట్టినా రిటైర్ అయ్యే అంగన్వాడి టీచర్లకు ఇది ఎంత వరకు వర్తిస్తుందో ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు అని స్పష్టం చేశారు. ఈ విషయంపై అంగన్వాడి వర్కర్లు, టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.
School Holidays : విద్యార్థులకు సెలవులవార్త.. వరుసగా ఐదు రోజులు.. కాని!
Tags
- Anganwadi Workers
- Teachers
- salaries increase
- anganwadi retirement benefits
- retirement benefits for teachers
- increase of retirement benefits
- Anganwadi workers dharna
- telangana minister seethakka
- increase of workers salaries
- Good News For Anganwadi Workers
- salaries increase for anganwadi workers and teachers
- Retirement Benefits
- retirement benefits for anganwadis
- Education News
- Sakshi Education News
- telangana anganwadi news
- latest news about anganwadi salaries increse
- increase in anganwadi employees retirement benefits
- AnganwadiTeachers
- AnganwadiWorkers
- SalaryIncrease
- PostRetirementBenefits
- MinisterSitakka
- SalaryDemands
- ProtestForBenefits
- AnganwadiSalaryHike
- GovernmentResponse
- sakshieducation latestnews
- goodnews for anganwadies