Skip to main content

Job Opportunities: విద్య వ్యవస్థలో మార్పులతో ఉపాధి అవకాశాలు..

జగనన్న ప్రభుత్వం విద్య వ్యవస్థలో చేపట్టిన పథకాల కారణంగా జరిగిన మార్పులతో ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగుపడ్డాయన్నారు కళాశాల ప్రిన్సిపాల్‌..
Jagannana's education schemes  Improving employment opportunities through education reforms   Principal of Rajamahendra women's college about the improvement in job opportunities

తూర్పు గోదావరి: విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పుల కారణంగా ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. జగన్నన ప్రవేశ పెట్టిన విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక వంటి పథకాలు పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. రూరల్‌ ఏరియాల్లో ఉన్న విద్యార్థులు ఇంజినీరింగ్‌ వైపు అంతగా ఆసక్తి చూపరు.

Nadu-Nedu Scheme: ప్రభుత్వ బడులు ఇప్పుడు కార్పొరేట్‌ స్కూల్స్‌గా

ప్రసుత్త ప్రభుత్వంలో తీసుకువచ్చిన విద్య సంస్కరణలతో ఈ పరిస్థితి మారింది. ఇంజినీరింగ్‌తో పాటు డిగ్రీ విద్యలోను తీసుకువచ్చిన మార్పుల కారణంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇలాంటి మార్పులు చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.

– సత్య సౌందర్య, ప్రిన్సిపాల్‌, రాజమహేంద్రి మహిళా కళాశాల

Published date : 24 Feb 2024 04:09PM

Photo Stories