Skip to main content

job opportunities with ITI: ITIతో పుష్కలమైన ఉద్యోగావకాశాలు

job opportunities
job opportunities

ఐటీఐ కోర్సు చేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పుష్కలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. తమ విద్యార్థులకు శిక్షణతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వివిధ సంస్థలతో క్యాంపస్‌ సెలెక్షన్స్‌, జాబ్‌ మేళా వంటివి నిర్వహిస్తున్నాము.

మున్సిపల్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు: Click Here

తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో జీవితంలో త్వరగా స్థిరపడేందుకు ఐటీఐ ఉత్తమమైన మార్గం. పదో తరగతి విద్యార్హతతో ఐటీఐలో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వీ.లక్ష్మి, కన్వీనర్‌/ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ ఐటీఐ, తిరుపతి (పద్మావతీపురం)

Published date : 30 Oct 2024 08:43PM

Photo Stories