Skip to main content

Foreign Education : విదేశి విద్య‌కు సహకారం..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు సహాయం చేయడానికి ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్శిటీ, స్టడీ గ్రూప్ హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జూలై 27వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఒక కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ది.
Foreign Education
Foreign Education

ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్శిటీ (FAU) భాగస్వామ్యంతో స్టడీ గ్రూప్ ఒక ఈవెంట్‌ను నిర్వహించనున్న‌ది. విదేశాల్లో చదువుకోవడానికి సంబంధించిన వివిధ ముఖ్యమైన అంశాల గురించి విద్యార్థులకు మార్గదర్శకత్వం చేయ‌నున్న‌ది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా విద్యార్థులు తమ సహచరులను.., సహవిద్యార్థులను కలవడానికి,  ప్రవేశ ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది.

Published date : 27 Jul 2022 01:07PM

Photo Stories