Skip to main content

Free Training Program: బీఎస్సీ, బీఏసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఐటీ శిక్షణ

3 month duration  Apply now for eligibility  IIT Madras  Free Training Program  Free IT training announcement BSC and BCA students welcome

ఐఐటీ మద్రాస్‌, బీఎస్సీ, బీసీఏ విద్యార్థుల కోసం ఐటీ విభాగంలో ఉచితంగా ట్రైనింగ్‌ అందించనుంది. శిక్షణా సమయం 3 నెలల పాటు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ముఖ్యమైన సమచారం: 

అర్హత: 2023-14లో 60 శాతం మార్కులతో పాస్‌ అయిన బీఎస్సీ, బీసీఏ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 

 ట్రైనింగ్‌ సెషన్‌: 3 నెలల పాటు ఉంటుంది..ట్రైనింగ్‌లో ఎలాంటి స్టైఫండ్‌ అందించరు
 ఇది పూర్తిగా క్లాస్‌రూంలోనే ఆఫ్‌లైన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌
 Networking Essentials, Cloud Fundamentals, Ticketing Tools, Linux & Windows Basics వంటి వాటిలో శిక్షణ అందిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 

అప్లికేషన్‌కు చివరి తేది: జూన్‌ 12, 2024
ట్రైనింగ్‌ ప్రారంభం: జూన్‌లో ప్రారంభమై, సెప్టెంబర్‌లో ముగుస్తుంది. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: https://iitmpravartak.org.in/

Published date : 06 Jun 2024 05:46PM

Photo Stories