Skip to main content

Degree Admissions: డిగ్రీ ప్రవేశాల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పెంపు

Degree Admissions
డిగ్రీ ప్రవేశాల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పెంపు

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో దశలో సీట్లు పొందిన అభ్యర్థుల ఆన్లైన్ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువును ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ఆగస్టు 31న ఓ ప్రకటనలో వెల్లడించారు. దోస్త్‌ 2021 ద్వారా రెండోదశలో 42,067 సీట్లు కేటాయించినట్లు తెలిపారు.

Published date : 01 Sep 2021 06:34PM

Photo Stories