Skip to main content

Chess Tournament: సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్‌లో చెస్ టోర్న‌మెంట్

చెస్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో చెస్ టోర్న‌మెంట్ నిర్వ‌హించ‌నున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను విడుద‌ల చేసే కార్య‌క్రమంలో పోటీ వివ‌రాల‌ను అసోసియేష‌న్ అధ్య‌క్షుడు వెల్ల‌డించారు.
Chess association organizing chess tournament
Chess association organizing chess tournament

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌, జిల్లా చెస్‌ అసోసియేషన్‌, ఆదిత్య చెస్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 5వ తేదీ నుంచి రాష్ట్రస్థాయి స్కూల్స్‌ ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌–2023 నిర్వహిస్తున్నట్లు ఆల్‌ విశాఖ చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాలకృష్ణారావు, కార్యదర్శి ఎస్‌.మణికంఠరావు తెలిపారు.

➤   TS DSC 2023 Application Edit Option : డీఎస్సీ దరఖాస్తులో దొర్లిన తప్పులను ఎడిట్ చేసుకునే అవకాశం.. చివ‌రి తేదీ ఇదే..

బ్రోచర్‌ను సీతమ్మధారలో మంగళవారం సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వై.సునీత, స్కూల్‌ డైరెక్టర్‌ పి.శ్రీనివాస్‌, చెస్‌ ప్రతినిధులు ఆవిష్కరించారు. రుషికొండలోని సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్‌లో జరిగే ఈ పోటీల్లో 250 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 96766 36661ను సంప్రదించాలని కోరారు.

Published date : 01 Nov 2023 11:44AM

Photo Stories