మునిసిపల్ టీచర్లకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
Sakshi Education
మునిసిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
పురపాలక శాఖ డైరెక్టర్ ఎం.మల్లికార్జున నాయక్ అక్టోబర్ 25న సర్క్యులర్ జారీ చేశారు. పాఠశాలల్లో బయోమెట్రిక్, ఐరిష్ విధానంలోనే హాజరు ఉండాలని సూచించారు.
చదవండి:
Education: ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చదువులు ఉండాలి: ముఖ్యమంత్రి
Bhagavad Gita: బుల్లి భగవద్గీత.. స్మాలెస్ట్ హ్యాండ్ రైటింగ్‌తో అబ్బురపరుస్తున్న విద్యార్థి
Published date : 26 Oct 2021 02:55PM