April 9th and 11th Holidays 2024 : ఏప్రిల్ 9, 11 తేదీల్లో కాలేజీ, స్కూల్స్, కార్యాలయాలకు సెలవులు.. ఎందుకంటే..?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో కాలేజీ, స్కూల్స్, కార్యాలయాలకు మరో రెండు రోజులు పాటు సెలవులు రానున్నాయి. స్కూల్, కాలేజీ, ఆఫీస్‌లకు వరుసగా వచ్చే పండగలతో.. సెలవుల రానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే టెన్త్, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ముగిసి.. సెలవులు ఇచ్చిన విషయం తెల్సిందే.
సెలవుల తేదీ ఇవే.. అలాగే..
ఏప్రిల్ 9 తేదీన (మంగళవారం) ఉగాది, ఏప్రిల్ 11వ తేదీన(గురువారం) రంజాన్ పండగ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే స్కూల్, కాలేజీలు, ఆఫీస్‌లకు సెలవులు ఇచ్చారు. అలాగే ఏప్రిల్ 17వ తేదీన (బుధవారం) శ్రీరామనవమి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్, కాలేజీలు ఆఫీస్‌లకు హాలిడే ఉంటుంది. అలాగే ఇదే నెలలో స్కూల్స్ విద్యార్థులకు మరో శుభవార్త ఏంటంటే.. ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
☛ Tenth Class Students : పదో పబ్లిక్ పరీక్షలు రాశారా..? అయితే మీరు ఈ కాలేజీల వాళ్లతో అలర్ట్‌గా ఉండాల్సిందే..!
Published date : 08 Apr 2024 10:10AM
Tags
- Ugadi and Ramzan Festival holidays 2024
- ugadi holiday 2024 for schools
- ugadi holiday 2024 for colleges
- ugadi holiday 2024 for government offices
- ugadi holiday 2024 news in telugu
- ramzan holiday 2024
- ramzan holiday 2024 news
- ramzan holiday 2024 news in telugu
- ramzan holiday 2024 for schools
- ramzan holiday 2024 for colleges
- ramzan holiday 2024 for offices
- ugadi holidays 2024
- ugadi holidays 2024 news telugu
- ramzan holidays 2024 telugu news
- april 9th holidays 2024
- april 9th holidays 2024 for schools
- april 9th holidays 2024 for colleges
- april 9th holidays 2024 for offices
- april 11th holidays 2024
- april 11th holidays 2024 in india
- april 11th holidays 2024 for schools
- april 11th holidays 2024 for colleges
- april 11th holidays 2024 for offices
- april 11th holidays 2024 news telugu
- TeluguStates
- holidays
- Schools
- colleges
- Offices
- Festivals
- ugadi 2024 school holidays
- Ramzan
- Government
- Announcement
- schedule
- indian festivals
- Public Holidays