Skip to main content

Gurukul Schools: ఈనెల 15వ తేదీలోపు గురుకుల పాఠశాలల్లో బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి దరఖాస్తులు..

Applications for filling backlog seats in Gurukula schools  MJP BC Welfare Gurukula School

సదుం: జిల్లాలోని సదుం, పులిచెర్ల, పెద్దపంజాణి, కుప్పంలోని ఎంజేపీ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కన్వీనర్‌ ప్రిన్సిపల్‌ శ్రీనివాసుల రెడ్డి బుధవారం తెలిపారు. 6, 7, 8, 9 తరగతులకు సంబంధించి ఖాళీల భర్తీకి ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  https://mjpapbcwreis.apcfss.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. ప్రవేశ పరీక్ష ఈనెల 20న నిర్వహించనున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలకు సంబంధిత పాఠశాలల ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలని కోరారు.

Employment Opportunity: నిరుద్యోగ యువ‌త‌కు సుల‌భంగా ఉపాధి అవకాశాలు.. ఒక్క క్లిక్‌తోనే ఇలా!

Published date : 07 Jun 2024 04:30PM

Photo Stories