Skip to main content

Best Teacher Awards : ఉపాధ్యాయుల పుర‌స్కారాల‌కు ద‌ర‌ఖాస్తులు..

Applications for Best Teachers Awards on September 5

అనకాపల్లి: వచ్చే నెల 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలో అన్ని ప్రభుత్వ, ఏపీ మోడల్‌ స్కూల్‌, ఏపీఆర్‌ఎస్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు ఫారం అందజేయాలన్నారు. మండల పరిధిలో పనిచేయు ఉపాధ్యాయులు ఎంఈవోలకు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి ఈ నెల 20వ తేదీలోపు ఇవ్వాలన్నారు.

Girls Hostels Inspection : బాలిక‌ల వ‌స‌తి గ్రుహాల త‌నిఖీ.. అధికారుల‌కు సూచ‌న‌లు..

Published date : 10 Aug 2024 04:24PM

Photo Stories