AP University: అంతర్జాతీయ సదస్సులో ఏపీ విశ్వావిద్యాలయాలు ఎంపిక
అనంతపురం: చైన్నెలోని ప్రతిష్టాత్మకమైన మద్రాస్ విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 4, 5, 6 తేదీల్లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఏపీ కేంద్రీయ విశ్వవిద్యార్థులు ఎంపికయ్యారు. సదస్సు 2వ రోజున ‘కవిత్రయ మహాభారతం – వర్తమాన సమాజం’ సమాలోచన అంశంపై పేపర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
Government Jobs 2024 Notification : ఈ 9 వేల ప్రభుత్వ ఉద్యోగాలను.. ఈ 9 నెలల్లోనే..?
ఎంపికైన వారిలో ఎంఏ తెలుగు నాలుగో సెమిస్టర్ చదువుతున్న ఎస్‌హెచ్ భానుశ్రీ, పి.బాలు భీమ్‌రావు, రెండో సెమిస్టర్ విద్యార్థినులు బి.మహాలక్ష్మి, కె.అనిత ఉన్నారు. ఈ మేరకు తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ గరికపాటి గురజాడ, అధ్యాపకులు డా.బత్తల అశోక్ కుమార్ ఆదివారం తెలిపారు. ఇదే సదస్సులో అధ్యాపకులు డాక్టర్ బత్తల అశోక్‌కుమార్ 6వ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
VIT - AP University: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వార్షిక నివేదిక వెల్లడి