Skip to main content

Admissions 2024: సంగీత, నృత్య పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Admissions 2024

నగరంపాలెం: గుంటూరు అశోక్‌నగర్‌లోని డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలో 2024–25కు సంబంధించి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ మేరకు ప్రిన్సిపల్‌ కె.ఎస్‌.గోవిందరాజన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్ణాటక గాత్రం, వీణ, వయోలిన్‌, డోలు, మృదంగం, కూడిపూడి నృత్యం, నాదస్వరం విభాగాల్లో నాలుగేళ్ల సర్టిఫికెట్‌ కోర్సు, రెండేళ్ల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

JNTU Mega Job Fair 2024: నిరుద్యోగులకు బంపర్‌ఆఫర్‌.. జేఎన్‌టీయూలో మెగా జాబ్‌ఫెయిర్‌

వివరాలకు అశోక్‌నగర్‌ ఒకటో వీధిలోని పాఠశాలలో ఉదయం 10.30– సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చన్నారు. 0863 – 2234913 ఫోన్‌ నంబర్‌లో కూడా సంప్రదించొచ్చని తెలిపారు.

Published date : 09 Aug 2024 04:45PM

Photo Stories