Skip to main content

TSPSC Groups 4 Jobs : ఈ టిప్స్ పాటిస్తే.. గ్రూప్‌-4 ఉద్యోగం మీదే.. | Syllabus | Books | Exam pattern| 9168 Jobs Details

తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా 9,168 పోస్టుల భర్తీకి Telangana State Public Service Commission (TSPSC) డిసెంబర్‌ 1న నోటిఫికేషన్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. టీఎస్‌పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్‌ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్, జూనియర్‌ ఆడిటర్, వార్డు ఆఫీసర్‌ కేటగిరీల పోస్టులు ఉన్నాయి.. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ సబ్జెక్ట్‌ నిపుణులు Phanishwar గారి గైడెన్స్ మీకోసం..

Photo Stories