Skip to main content

TSPSC Group 4 Best Books in Telugu : గ్రూప్‌-4కి ఈ బుక్స్ చ‌దివితే.. ఉద్యోగం మీదే..

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ 8,180 గ్రూప్‌–4 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. అయితే టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఈ కొలువులకు పోటీ తీవ్రత ఎక్కువ‌గానే ఉంది. అలాగే ఈ ఉద్యోగాల‌కు భారీగానే దరఖాస్తులు వ‌చ్చాయి. జులై 1వ తేదీన‌ గ్రూప్ 4 పరీక్షను రెండు పేపర్లగా నిర్వహించనున్నారు.

అయితే అభ్య‌ర్థులు ఎప్పుడు పోటీని ప‌ట్టించుకోకుండా.. మీరు చ‌ద‌వాల్సిన ముఖ్య‌మైన అంశాల‌ను ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం చ‌దివే.. మీరు ఉద్యోగాన్ని ఈజీగా కొట్ట‌వ‌చ్చు అంటున్నారు. అలాగే ఈ గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు ముఖ్యంగా ఎలాంటి పుస్త‌కాలు ఎంపిక చేసుకోవాలి..? ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రించాలి.. మొద‌లైన వాటిపై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు డాక్ట‌ర్ రియాజ్ గారిచే.. సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ అందిస్తున్న ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ మీకోసం..

Photo Stories