Skip to main content

APPSC Group 2 Syllabus Changes : గ్రూప్‌-2 సిల‌బ‌స్‌లో మార్పులు ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–2కు సంబంధించి సిలబస్‌ విధానంలో మార్పులు తీసుకువ‌చ్చారు. అలాగే సిలబస్‌లో రేషనలైజేషన్ చేశారు.  గ్రూప్‌–2 స్కీమ్, ప్యాట్రన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఇలాంటి నేప‌థ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 సిల‌బ‌స్ మార్పులు.. చేర్పుల‌పై స‌బ్జెక్ట్ నిపుణులు శిరీష గారిచే ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

Photo Stories