Skip to main content

APPSC Group 2 Best Books List : ఈ సిల‌బ‌స్ చ‌దివితే ఉద్యోగం ఈజీనే.. |ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు ఇవే..

త్వ‌ర‌లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దాదాపు 1000 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు సంబంధించిన బెస్ట్ బుక్స్‌, సిల‌బ‌స్‌,  ప్రిప‌రేష‌న్ టిప్స్‌, ప‌రీక్ష‌లో వ‌చ్చే ముఖ్య‌మైన‌ ప్ర‌శ్న‌లు.. మొద‌లైన వాటిపై Subject Expert, GBK PUBLICATIONS (Director) B.Krishna Reddy గారిచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

☛ APPSC: గ్రూప్‌–1, గ్రూప్‌–2లో మొత్తం 1000 పోస్టులు.. శిక్షణ సమయంలోనే ఉద్యోగాలు..

Photo Stories