Skip to main content

TSPSC GRoup 1 Mains Answer Writing Tips : TSPSC గ్రూప్‌-1 మెయిన్స్‌కి ఈ త‌ప్పులు అస‌లు చేయవద్దు..| గ్రూప్‌1 మెయిన్స్‌కి బెస్ట్ బుక్స్ ఇవే...

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అక్టోబరు 21వ తేదీ నుంచి అక్టోబరు 27వ తేదీ వ‌ర‌కు ఈ పరీక్షలను నిర్వ‌హించ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఉన్న ఈ త‌క్కువ‌ ఈ స‌మ‌యంలో.. గ్రూప్‌-1 మెయిన్స్‌కి ఎలా చ‌దివితే ఉద్యోగం కొట్ట‌వ‌చ్చు..? గ్రూప్‌-1 మెయిన్స్‌కి బెస్ట్ బుక్స్ ఏమిటి..? గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల్లో Answer Writing విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? ఈ టైమ్‌లో ప్రిప‌రేష‌న్ ప్లాన్ ఎలా ఉండాలి..? ఇలా మొద‌లైన ముఖ్య‌మైన విష‌యాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు Krishna Pradeep గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం...

☛➤ AP Government Jobs Calendar 2024 : ఇక‌పై APPSC Exams అన్ని ఈ ప్ర‌కారంగానే..! AP Job Calendar 2024 ఎప్పుడంటే..?

☛➤ TSPSC Group 2 Best Preparation Plan : గ్రూప్‌-1కి ప్రిపేర్ అయితే..గ్రూప్‌-2 ఉద్యోగం కొట్ట‌వ‌చ్చు ఇలా..?

☛➤ TSPSC CDPO & EO Best Books : CDPO & EOకి ఈ సిల‌బ‌స్ చ‌దివితే చాలు..జాబ్‌ గ్యారెంటీ..!

Photo Stories