Skip to main content

UPSC & TSPSC Exams Success Plan 2024 : ఎలాంటి కోచింగ్ లేకుండానే.. సివిల్స్, గ్రూప్‌-1 ఒకే సారి ప్రిపేర్ అవ్వ‌డం ఎలా..?

1056 ఉద్యోగాల భ‌ర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ)–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అలాగే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ 563 గ్రూప్‌-1 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఈ నేప‌థ్యంలో ఒకే సారి సివిల్స్‌, గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు ప్రిప‌రేష‌న్ అవ్వ‌డం ఎలా..? సివిల్స్‌, గ్రూప్‌-1కి రోజుకి ఎన్ని గంట‌లు చ‌ద‌వాలి..? సొంతంగా నోట్ ఎలా ప్రిప‌రేష‌న్ చేసుకోవాలి..? సివిల్స్‌, గ్రూప్‌-1లో ఏఏ అంశాల‌పై ముఖ్యంగా ఫోక‌స్ చేయాలి..? సివిల్స్‌, గ్రూప్‌-1కి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కి ఎలా ప్రిపరేష‌న్ ఎలా ఉంటాలి..? మొద‌లైన అంశాలపై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, UPSC, Group-1 Mentor Dr.Mamatha గారితో సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

Photo Stories