Skip to main content

Competitive Exams Best Success Strategy : APPSC,TSPSC Groups ప‌రీక్ష‌ల‌కు ...బెస్ట్ టైమ్ టేబుల్ ఇదే..!| రివిజ‌న్ ఇలా చేస్తే... బెస్ట్ మార్కులు మీవే...!

యూపీఎస్సీ ప‌రీక్ష‌లు, ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ లాంటి ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు ఎలాంటి టైమ్ టేబుల్ ఉండాలి..? రివిజ‌న్ ఎలా చేయ‌లి..? పోటీపరీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే టైమ్‌లో ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి..? ఆరోగ్య విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? ఎలాంటి టెన్ష‌న్ లేకుండా... దైర్యంగా పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవ్వాలి..? 
యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌, ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు రాసే టైమ్‌లో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? ఎగ్జామ్స్ హాల్‌లో ప్ర‌శాంతంగా ఎలా ఉండాలి..? ప్రిప‌రేష‌న్ టైమ్‌లో ఎలాంటి త‌ప్పులు చేయ‌కూడ‌దు..? ఇలా మొద‌లైన అంశాల‌పై ముఖ్య‌మైన అంశాల‌పై UPSC Civils, APPSC Groups, TGPSC Groups ప‌రీక్ష‌ల ప్రముఖ స‌బ్జెక్ట్ నిపుణులు Dr. Mamatha Manganapally గారితో సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం.. 

➤☛ AP Government Jobs Calendar 2024 : ఇక‌పై APPSC Exams అన్ని ఈ ప్ర‌కారంగానే..! AP Job Calendar 2024 ఎప్పుడంటే..?

Photo Stories