Skip to main content

UPSC Civils 22nd Ranker Pavan Datta Interview : నా బ్యాగ్రౌండ్ ఇదే..| సివిల్స్‌కు నేను చ‌దివిన పుస్త‌కాలు ఇవే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన సివిల్స్‌–2022 పరీక్షల తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. జాతీయస్థాయిలో టాప్‌ ర్యాంకులను సాధించి రికార్డు సృష్టించారు. సివిల్స్‌–2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మే 23వ తేదీన (మంగళవారం) విడుదల చేసిన విష‌యం తెల్సిందే. సివిల్స్ జాతీయ స్థాయి పరీక్షల్లో తిరుపతికి చెందిన పవన్ దత్త 22వ ర్యాంక్ సాధించాడు. అలాగే ఈయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టాప్‌-1 ర్యాంక్ సాధించాడు. అలాగే తెలంగాణ‌కు చెందిన‌ Sai Ashrith 40వ ర్యాంక్ సాధించాడు. తెలంగాణ‌కు చెందిన మధ్యాహ్న భోజన కార్మికురాలి కుమారుడు డోంగ్రి రేవయ్య ఆలిండియా స్థాయిలో 410 ర్యాంకుతో మెరిశాడు. మ‌రో విద్యార్థి Thummala Sai Krishna Reddy 640వ ర్యాంక్ సాధించాడు. అలాగే వీరి స‌క్సెస్‌కు ప్ర‌ముఖ పాత్ర వ‌హించిన ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు,  సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ నిర్వాహకురాలు బాలలత గారు, జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ సాధించిన‌ పవన్ దత్త గారితో సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ మీకోసం..

☛ UPSC Civils 3rd Ranker Uma Harathi Interview : నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే.. | ఈ ల‌క్ష్యం కోస‌మే..

☛ R.C.Reddy : Civils, Groups ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు.. మేము చెప్పే మూడు స‌క్సెస్ సూత్రాలు ఇవే..| ఇవి పాటిస్తే చాలు.. విజ‌యం మీదే..

☛ UPSC Civils 22nd Ranker Pavan Datta Interview : నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..|ఈ ల‌క్ష్యం కోస‌మే సివిల్స్ వైపు వ‌చ్చా..

➤☛ UPSC Civils 110 Ranker Nidhi Pai Interview : నా స‌క్సెస్ మంత్రం ఇదే..| ఈ ల‌క్ష్యం కోస‌మే సివిల్స్ వైపు వ‌చ్చా.. కానీ..

☛ UPSC Civils 22nd Ranker Pavan Datta Interview : నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..|ఈ ల‌క్ష్యం కోస‌మే సివిల్స్ వైపు వ‌చ్చా..

☛ Civils 2022 40th Ranker: నా success సీక్రెట్ ఇదే..

 

Photo Stories