Skip to main content

TSPSC Group 1 : Group 1 Prelims ర‌ద్దు.. ఇప్పుడు అభ్య‌ర్థుల ప‌రిస్థితి ఏమిటి..?

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను టీఎస్ హైకోర్టు ర‌ద్దు చేసిన విష‌యం తెల్సిందే. దీంతో పేపర్ లీక్ కారణంగా గతంలోనూ గ్రూప్-1 రద్దవగా.. ఇప్పుడు తాజాగా రెండోసారి రద్దు కావడం విశేషం. ఈ సారి కూడా గ్రూప్‌-1 ర‌ద్దు అవ్వ‌డంతో.. ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల్లో తీవ్ర నిరాశ నెల‌కుంది. ఈ నేప‌థ్యం ఇలాంటి స‌మ‌యంలో అభ్య‌ర్థులు ఎలా వ్య‌వ‌హారించాలి.. ఎలా దైర్యంగా ఉండాలి.. మ‌ళ్లి ఎలా ప్రిప‌రేష‌న్ కొన‌సాగించాలి..? మొద‌లైన అంశంల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు బాలల‌తా గారిచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

Photo Stories