Skip to main content

TSPSC Group-4 Cut off Marks 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 క‌టాప్ మార్కులు ఇంతేనా..? ఇన్ని మార్కులు వ‌స్తే.. మీకు ఉద్యోగం వ‌చ్చిన‌ట్టే..?

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 2,878 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్‌–4 పరీక్ష‌ను జూలై 1వ తేదీన‌ (శనివారం) నిర్వ‌హించారు. ఈ రాత ప‌రీక్ష‌ను ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు పేపర్లుగా నిర్వ‌హించారు. ఈ  8180 గ్రూప్‌-4 ఉద్యోగాల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈ రాత‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించింది. ఈ నేప‌థ్యంలో ఈ రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన క‌టాఫ్ మార్కులు, ఎన్ని మార్కులు వ‌స్తే ఉద్యోగం వ‌చ్చే అవ‌కాశం ఉంది అనే అంశంపై స‌బ్జెక్ట్ నిపుణులు, Mission Possible IAS Academy డైర‌క్ట‌ర్ శిరిష గారిచే ప్ర‌త్యేక వీడియె గైడెన్ మీకోసం..

☛➤ TSPSC Group 4 Paper-1 Question Paper With Key 2023 (Click Here)

☛➤ TSPSC Group 4 Paper-2 Question Paper With Key 2023 (Click Here)

Photo Stories