UPSC Civil Services 2023 Topper List Out: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ టాపర్స్ లిస్ట్ విడుదల
![number of selected candidates UPSC Civil Services 2023 Topper List Out UPSC Civil Services 2023 Exam Final Results Announcement](/sites/default/files/images/2024/04/17/tops-1713336332.jpeg)
సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో ఆదిత్య శ్రీవాత్సవకు తొలి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు అనిమేష్ ప్రదాన్, మూడో ర్యాంకు దోనూరి అనన్య రెడ్డికి, నాలుగో ర్యాంకు పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్‌కు, ఐదో ర్యాంకు రుహనీకి వచ్చింది. వీరితో పాటు ఈ ఏడాది సివిల్స్ పరీక్షలో టాపర్స్‌గా నిలిచిన అభ్యర్థుల జాబితా ఇదే..
![number of selected candidates UPSC Civil Services 2023 Topper List Out UPSC Civil Services 2023 Exam Final Results Announcement](/sites/default/files/inline-images/upsc-1_0.jpg)
చదవండి: Ananya Reddy All-India 3rd Rank In UPSC: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పాలమూరు అమ్మాయికి 3వ ర్యాంకు
ఆదిత్య శ్రీవాత్సవ- మొదటి ర్యాంకు
అనిమేష్ ప్రదాన్- 2వ ర్యాంకు
దోనూరి అనన్య రెడ్డి- 3వ ర్యాంకు
పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్- 4వ ర్యాంకు
రుహనీ- 5వ ర్యాంకు
అయాన్ జైన్- 16వ ర్యాంకు
మెరుగు కౌశిక్ -22వ ర్యాంకు
నందల సాయి కిరణ్- 27వ ర్యాంకు
చందనా జాహ్నవి- 50వ ర్యాంకు
మెరుగు కౌషిక్- 82వ ర్యాంకు
చదవండి: UPSC Civil Services 2023 Final Results: సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
![number of selected candidates UPSC Civil Services 2023 Topper List Out UPSC Civil Services 2023 Exam Final Results Announcement](/sites/default/files/inline-images/upsc-2.jpg)
రావుల జయసింహ రెడ్డి- 104వ ర్యాంకు
రవీంద్ర కుమార్ మేగ్వాల్- 138వ ర్యాంకు
సుషీర్ శ్రీకృష్ణ శ్రీరామ్- 155వ ర్యాంకు
శ్రీ జస్వంత్ చంద్రా- 162వ ర్యాంకు
పెంకీసు ధీరజ్ రెడ్డి- 173వ ర్యాంకు
అక్షయ్ దీపక్- 196వ ర్యాంకు
భానుశ్రీ-198వ ర్యాంకు
అనూష పిల్లై- 202వ ర్యాంకు
మనీష్ శర్మ- 307వ ర్యాంకు
ప్రదీప్ రెడ్డి- 382వ ర్యాంకు
గొబ్బిల కృష్ణ శ్రీవాస్తవ్- 444వ ర్యాంకు
వెంకటేష్- 467వ ర్యాంకు
హరిప్రసాద్ రాజు- 475వ ర్యాంకు
పూల ధనుష్- 480వ ర్యాంకు
కె. శ్రీనివాసులు- 526వ ర్యాంకు
సాయితేజ- 558వ ర్యాంకు
కిరణ్ సాయింపు- 568వ ర్యాంకు
మర్రిపాటి నాగభరత్- 580వ ర్యాంకు
పీ. భార్గవ్- 590వ ర్యాంకు
![number of selected candidates UPSC Civil Services 2023 Topper List Out UPSC Civil Services 2023 Exam Final Results Announcement](/sites/default/files/inline-images/upsc-4.jpg)
అర్పిత- 639వ ర్యాంకు
ఐశ్వర్య నెల్లి శ్యామల- 649వ ర్యాంకు
సాక్షి కుమార్- 679వ ర్యాంకు
రాజ్‌కుమార్ చౌహాన్- 703వ ర్యాంకు
జి.శ్వేత- 711వ ర్యాంకు
ధనుంజయ్ కుమార్- 810వ ర్యాంకు
లక్ష్మీ భానోతు- 828వ ర్యాంకు
రాథోర్ లఖాన్‌సింగ్- 756వ ర్యాంకు
మూలగని ఉదయ్ కృష్ణా రెడ్డి- 780వ ర్యాంకు
రేకుల్వార్ శుభం- 790వ ర్యాంకు
![number of selected candidates UPSC Civil Services 2023 Topper List Out UPSC Civil Services 2023 Exam Final Results Announcement](/sites/default/files/inline-images/upsc-5.jpg)
ఆదా సందీప్ కుమార్- 830వ ర్యాంకు
కొయ్యె చిట్టి రాజు- 833వ ర్యాంకు
జె. రాహుల్- 873వ ర్యాంకు
హనిత వేములపతి- 887వ ర్యాంకు
కె. శశికాంత్- 891వ ర్యాంకు
కేసారపు మీనా- 892వ ర్యాంకు
అనుప్రియ నేనావత్- 914వ ర్యాంకు
![number of selected candidates UPSC Civil Services 2023 Topper List Out UPSC Civil Services 2023 Exam Final Results Announcement](/sites/default/files/inline-images/upsc-6.jpg)
రావూరి సాయి అలేఖ్య- 938వ ర్యాంకు
గొవద నవ్యశ్రీ- 995వ ర్యాంకు
![number of selected candidates UPSC Civil Services 2023 Topper List Out UPSC Civil Services 2023 Exam Final Results Announcement](/sites/default/files/inline-images/upsc-7.jpg)