Skip to main content

TSPSC AE Exam 2023 : TSPSC AE Paper-1 Question Paper With Key

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) AE పోస్టులకు సంబంధించి పరీక్షను మార్చి 5వ తేదీ ఆదివారం నిర్వ‌హించింది.
tspsc ae paper 1 question paper & key 2023

మార్చి 5వ తేదీ ఆదివారం నిర్వ‌హించింది. అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, వివిధ ఇంజినీరింగ్ సర్వీస్‌లలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ఈ రాత ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. టీఎస్‌పీఎస్సీ 833 ఏఈ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌లో అందుబాటులో ఉన్న‌ది. టీఎస్‌పీఎస్సీ ఏఈ పేప‌ర్‌-1(జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ)ను 150 మార్కుల‌కు నిర్వ‌హించింది. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించింది. ఇది కేవ‌లం అభ్య‌ర్థుల అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా టీఎస్‌పీఎస్‌సీ విడుద‌ల చేసే అధికారిక కీ నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది.

టీఎస్‌పీఎస్సీ ఏఈ రాత‌ప‌రీక్ష 2023 పేప‌ర్‌-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ) కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే..

Published date : 13 Jun 2024 11:24AM
PDF

Photo Stories