Skip to main content

TSPSC Jobs Reservations 2024 : టీఎస్‌పీఎస్సీ ఈ పోస్టులకు సమాంతర రిజర్వేషన్లు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) లైబ్రేరియన్‌ పోస్టులు, అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) ఉద్యోగాల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు.
TSPSC Jobs 2024

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 3 ప్రకారం దాదాపు అన్ని నోటిఫికేషన్లకు మహిళా సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకొన్నట్టు పేర్కొన్నారు.

Published date : 01 May 2024 04:31PM

Photo Stories