Jobs: మహిళా శిశుసంక్షేమ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Sakshi Education
రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో Women and Child Welfare Officer (WCWO), Child Development Project Officer(CDPO), Additional Child Development Project Officer (ACDPO), Warehouse Manager కేటగిరీల్లో 23 ఉద్యోగ ఖాళీల భర్తీకి Telangana State Public Service Commission (TSPSC) సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి నోటిఫికేషన్‌ను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను సెప్టెంబర్ 13 నుంచి ఆక్టోబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామని వెల్లడించారు.
☛ TSPSC Women and Child Welfare Officer Notification 2022 out - Check Completed Details Here!!
చదవండి:
Published date : 06 Sep 2022 03:23PM