Skip to main content

TSPSC: ఏఓ పోస్టు దరఖాస్తు గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ సహకార శాఖ పరిధిలోని అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణను ఫిబ్రవరి 2 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ జనవరి 30న ఒక ప్రకటనలో తెలిపింది.
TSPSC
ఏఓ పోస్టు దరఖాస్తు గడువు పొడిగింపు

పరిపాలనకు సంబంధించిన కారణాల వల్ల తేదీ పొడిగించినట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 31 Jan 2023 02:44PM

Photo Stories