TS TET 2022: టీఎస్ టెట్ ముఖ్యమైన తేదీలు ఇవే.. చివరి తేదీ ఇదే..
అలాగే తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. డీఈడీ/బీఈడీ అర్హతలుగా నిర్వహించే.. టెట్‌లో పొందిన స్కోర్.. ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో.. విజయానికి కూడా దోహదం చేస్తుంది! కారణం.. టెట్ స్కోర్‌కు ఉపాధ్యాయ నియామకాల్లో.. వెయిటేజీ కల్పిస్తుండటమే! దీంతో.. టెట్‌లో ఉత్తమ స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలోనూ అది కలిసొస్తుంది!! టీఎస్ టెట్–2022కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ఒక సారి నోటిఫికేషన్‌లో పొందుపరిచిన ముఖ్యమైన తేదీలను తెలుసుకుందామా..
టీఎస్ టెట్–2022 ముఖ్యమైన తేదీలు ఇవే..
➤ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➤ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు
➤ టెట్ తేదీ: జూన్ 12, 2022
➤ పేపర్–1: ఉదయం 9:30నుంచి 12:00 వరకు
➤ పేపర్–2: మధ్యాహ్నం 2:30నుంచి 5:00వరకు
➤ ఫలితాల వెల్లడి: జూన్ 27, 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://tstet.cgg.gov.in
ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..
టీచర్ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!
TS TET 2022: అభ్యర్థులకు శుభవార్త.. ! ఇకపై టెట్ ఒక్కసారి రాస్తే..
టెట్ మోడల్‌పేపర్స్ కోసం క్లిక్ చేయండి
Exam Preparation: టెట్ పేపర్-1లో ఈ అంశాలు పై పట్టు సాధిస్తే... విజయం మీదే!!