Skip to main content

TS TET Paper-1: టెట్ పేప‌ర్-1 ప‌రీక్ష‌లో ఏఏ స‌బ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వ‌స్తాయంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ ఇటీవలే విడుదల చేసిన విషయం తెల్సిందే.
TS TET Paper -1 Syllabus
TS TET Paper 1 Syllabus

ఈ నేపథ్యంలో టెట్‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు ముందుగా సిల‌బ‌స్, ప‌రీక్షా విధానం గురించి తెలుసుకోవాలి. అలాగే టెట్ పేప‌ర్-1లో ఏఏ అంశం నుంచి ఎన్ని మార్కులు వ‌స్తాయో తెలుసుకుందామా..

టెట్‌–పేపర్‌–1 ఇలా..

రెండున్నర గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో అయిదు విభాగాలుగా ఉంటుంది. అవి..

విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
1 చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి  30 30
2 లాంగ్వేజ్‌1 30 30
3 లాంగ్వేజ్‌ 2(ఇంగ్లిష్‌) 30 30
4 గణితం 30 30
5 ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ 30 30
మొత్తం    150 150

గ‌మ‌నిక : టెట్‌ పేపర్‌–1, పేపర్‌–2లను 150 మార్కులు చొప్పున నిర్వహిస్తారు. 

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

  • లాంగ్వేజ్‌–1 సబ్జెక్ట్‌ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.
  • ఒకటి నుంచి అయిదో తరగతి బోధించాలనుకునే డీఈడీ, బీఈడీ అభ్యర్థులు తప్పనిసరిగా టెట్‌ పేపర్‌–1లో అర్హత సాధించాలి.

TS TET 2022: అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ! ఇక‌పై టెట్‌ ఒక్కసారి రాస్తే..

టీఎస్‌ టెట్‌–2022 ముఖ్య‌మైన తేదీలు ఇవే..
➤ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➤ ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 12 వరకు
➤ టెట్‌ తేదీ: జూన్‌ 12, 2022
➤ పేపర్‌–1: ఉదయం 9:30నుంచి 12:00 వరకు
➤ పేపర్‌–2: మధ్యాహ్నం 2:30నుంచి 5:00వరకు
➤ ఫలితాల వెల్లడి: జూన్‌ 27, 2022
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://tstet.cgg.gov.in

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

Published date : 21 Apr 2023 04:45PM

Photo Stories