Skip to main content

TS TET 2022 Paper-2 Final Key: టీఎస్ టెట్ పేప‌ర్‌-2 ఫైన‌ల్‌ 'కీ' విడుద‌ల‌.. ఈ సారి మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫైన‌ల్‌ కీ ని క‌న్వీన‌ర్ రాధారెడ్డి జూన్ 29వ తేదీన‌(బుధ‌వారం) విడుద‌ల చేశారు.అలాగే టెట్ ఫ‌లితాల‌ను జూలై 1వ తేదీ(శుక్ర‌వారం) విడుద‌ల చేయ‌నున్నారు. టెట్ ప‌రీక్ష జూన్ 12వ తేదీన (ఆదివారం) జ‌రిగిన విష‌యం తెల్సిందే.
TS TET Paper 2 Final Key
TS TET-2022 Paper 2 Final Key

రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. టెట్ పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జ‌రిగింది. టీఎస్ టెట్ పేపర్‌–2కు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 2,51,070 (90.35 శాతం) మంది హాజరయ్యారు. 26,830 మంది గైర్హాజరయ్యారు. జూన్ 15న ప్రైమరీ కీ విడుదలవగా.. ప్రస్తుతం ఫైనల్‌ కీని క‌న్వీన‌ర్‌ విడుదల చేశారు. తెలంగాణ టెట్ 2022 ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

TS TET 2022 Paper-1 Final Key: టీఎస్ టెట్ పేప‌ర్‌-1 ఫైన‌ల్‌ 'కీ' విడుద‌ల‌.. ఈ సారి 'కీ' లో..

తెలంగాణ టెట్-2022 పేప‌ర్‌-2 కొశ్చన్ పేప‌ర్ కోసం క్లిక్ చేయండి (Social Studies)

తెలంగాణ టెట్-2022 పేప‌ర్‌-2 ఫైన‌ల్ (Mathematics & Science) :

Published date : 30 Jun 2022 11:29PM
PDF

Photo Stories