Skip to main content

TSSPDCL Jobs : 1,661 పోస్టులు.. సిల‌బ‌స్‌.. అర్హ‌తలు.. ప‌రీక్షావిధానం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL) పరిధిలో 48 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌), 1,553 జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టుల భర్తీకి ఫిబ్ర‌వ‌రి 16వ తేదీన‌(గురువారం) సమగ్ర నియామక ప్రకటనలు జారీ అయ్యాయి.
tsspdcl junior lineman jobs 2023 details in telugu
tsspdcl jobs 2023

ఏఈ పోస్టులకు ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. అలాగే జూనియర్‌ లైన్‌మన్ (జేఎల్‌ఎం) పోస్టులకు మార్చి 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ద్వారా దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చును. జూనియర్‌ లైన్‌మన్ (జేఎల్‌ఎం) పోస్టులకు జీతం : రూ.రూ.24340- రూ.39405గా నిర్ణయించారు. అలాగే జీతం : రూ. రూ.64,295- రూ.99,345గా నిర్ణయించారు.

రాత ప‌రీక్ష మాత్రం..
రెండు పరీక్షలకు కూడా ఏప్రిల్‌ 24 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 30న రాతపరీక్ష నిర్వహించనున్నారు. 

అర్హ‌త‌లు ఇవే..
గరిష్ట వయోపరిమితి జేఎల్‌ఎం పోస్టులకు 35 ఏళ్లు, ఏఈ పోస్టులకు 44 ఏళ్లు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు ఏఈ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు అర్హులు. జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టులకు పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్‌/వైర్‌మన్‌ ట్రేడ్లలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌లో ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సు చేసి ఉండాలి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ https://tssouthern power.cgg.gov.inలో చూడొచ్చ‌ని టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ ప్రకటించింది.   
జూనియర్‌ లైన్‌మన్‌ సిల‌బ‌స్, ప‌రీక్షావిధానం ఇదే..

Examination for TSSPDCL Junior Lineman 2023 : 

 

Subject

 

No. of Questions

 

Duration

 

Max Marks

 

ITI (Electrical Trade) and General Knowledge

 

ITI Electrical Trade: 65 Questions

General Knowledge:15 Questions

 

 

120 Minutes

 

80

 

Total

 

80 Questions

 

2 hrs.

 

80

TSSPDCL Junior Lineman Syllabus for Written Examination 2023 :

PAPER A: I.T.I (Electrical Trade) – 65 Marks

  1. Fundamentals of electricity: Electrical occupational safety, tools, Ohms law, Kirchoffs law, series, parallel, Kirchoffs law and star delta, problems – Electrostatics and capacitors. Earthing principles and methods of earthing.
  2. Batteries: primary and secondary, lead acid cells, methods of charging - testing and application of batteries, invertors, battery chargers and maintenance
  3. Magnetism: Magnetic materials and properties - laws of magnetism – electromagnetism, electromagnetic induction
  4. Fundamentals of AC: Simple problems of AC fundamentals, power, power factor, single phase and three phase circuits
  5. Basic Electronics: Electronic components, rectifiers, amplifiers, oscillators and power electronic components
  6. DC Machines: construction, working principle and simple problems on DC generators and motors, speed control and applications of DC motors – windings
  7. Transformers: construction, working principle, basic concepts and simple problems on transformers – windings – auto transformers, power transformers, CT & PT
  8. AC Machines: basic concepts, construction principle and simple problems on three phase and single phase induction motor, universal motor, alternators, synchronous motors and their applications and windings - concept of power electronic drives
  9. Electrical measurements –Different types of AC and DC measuring instruments, Domestic appliances and Illumination concepts - types of electric lamps
  10. Electric Power generation- thermal, hydal and nuclear, transmission and distribution system – basic concepts, non-conventional energy sources.

PAPER B: General Knowledge – 15 Marks

  1. Analytical and Numerical Ability.
  2. Current affairs.
  3. Consumer Relations.
  4. General Science in everyday life.
  5. Environmental Issues and Disaster Management.
  6. History, Geography and Economy of India and Telangana.
  7. History of Telangana and Telangana Movement.
  8. Society, Culture, Heritage, Arts and Literature of Telangana.

జూనియర్‌ లైన్‌మన్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్ పోస్టుల పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 17 Feb 2023 12:41PM
PDF

Photo Stories