Skip to main content

TS SI General Studies Question Paper With Key 2023 : TS SI Final Exam General Studies Question Paper ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఏఫ్రిల్ 9వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ వ‌ర‌కు ఎస్ఐ, ఏఎస్సై General Studies ఫైన‌ల్ రాత ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.
TS SI General Studies Question Paper 2023 With Key News in Telugu
TS SI General Studies Question Paper 2023

ఈ ప‌రీక్ష‌ను 200 మార్కుల‌కు నిర్వ‌హించారు.ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన కొశ్చ‌న్ పేప‌ర్‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com)లో అందుబాటులో ఉంది. 

అలాగే ఈ ప‌రీక్ష‌కు సంబంధిచిన‌ ‘కీ’ ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయిస్తున్నారు. ఈ 'కీ' ని అభ్య‌ర్థుల ప్రాథ‌మిక అంచ‌నా కోసం మాత్ర‌మే రూపొందించ‌డం జ‌రుగుతుంది. ప్ర‌భుత్వం విడుద‌ల చేసే 'కీ' నే ప్రామాణికంగా ప‌రిగ‌ణించండి.

☛ TS SI Final Exam Question Paper With Key 2023 : TS SI Arithmetic and Reasoning & Mental Ability Exam కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’ ఇదే..


TS SI Arithmetic and Reasoning Exam QP With Key 2023 : 

TS SI Final Exam QS With Key 2023

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఎస్ఐ, ఏఎస్సై ఫైన‌ల్ రాత‌ప‌రీక్షలో భాగంగా.. ఏఫ్రిల్ 8వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:00 గంట‌కు.. Arithmetic and Reasoning & Mental Ability ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ను 200 మార్కుల‌కు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన కొశ్చ‌న్ పేప‌ర్‌తో పాటు ‘కీ’ ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com)లో అందుబాటులో ఉంది.

TS SI Final Exam General Studies Question Paper 2023 ఇదే..

Published date : 09 Apr 2023 02:19PM
PDF

Photo Stories