Skip to main content

TS SI Final Exam Question Paper With Key 2023 : TS SI Arithmetic and Reasoning & Mental Ability Exam కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఎస్ఐ, ఏఎస్సై ఫైన‌ల్ రాత‌ప‌రీక్షలో భాగంగా.. ఏఫ్రిల్ 8వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:00 గంట‌కు.. Arithmetic and Reasoning & Mental Ability ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.
TS SI Final Exam Question Paper With Key 2023 Details In Telugu
TS SI Arithmetic and Reasoning & Mental Ability Key 2023

ఈ ప‌రీక్ష‌ను 200 మార్కుల‌కు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన కొశ్చ‌న్ పేప‌ర్‌తో పాటు ‘కీ’ ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com)లో అందుబాటులో ఉంది.

ts si final exams question paper with key 2023

ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన‌ ‘కీ’ ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌తో ప్ర‌త్యేకంగా ప్రిపేర్ చేయించింది. ఈ 'కీ' ని అభ్య‌ర్థులు కేవ‌లం ఒక‌ ప్రాథ‌మిక అంచ‌నా కోసం మాత్ర‌మే రూపొందించ‌డం జ‌రిగింది. అంతిమంగా ప్ర‌భుత్వం విడుద‌ల చేసే 'కీ' నే ప్రామాణికంగా ప‌రిగ‌ణించండి.
TS SI Arithmetic and Reasoning & Mental Ability Exam Question Paper 2023 & Key 2023 :

Published date : 08 Apr 2023 10:04PM
PDF

Photo Stories