Skip to main content

TS Constable Final Exam Question Paper with Key 2023 : కానిస్టేబుల్‌ ఫైనల్‌ రాత పరీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే.. ఈసారి వ‌చ్చిన ప్ర‌శ్న‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష‌ను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించించిన విష‌యం తెల్సిందే.
ts police constable final exam question with key 2023 pdf telugu news
TS Constable Final Exam Question Paper with Key 2023 PDF

ఈ రాత‌పరీక్ష కొశ్చ‌న్ పేప‌ర్‌లో 200 ప్ర‌శ్న‌లు ఇచ్చారు. 

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి  సివిల్‌, ఏఆర్‌ పోస్టులతోపాటు టీఎస్‌ఎస్పీ, ఎస్పీఎప్‌, ఫైర్‌, జైళ్లశాఖ, ఎక్సైజ్‌ , రోడ్డు ట్రాన్స్‌పోర్టు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. 16,321 కానిస్టేబుల్‌ పోస్టులకు ఈ భ‌ర్తీ ప్ర‌క్రియ నిర్వ‌హిస్తున్నారు. అన్ని పోస్టులకు కలిపి దేహదారుఢ్య పరీక్షలకు 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరిలో 1,11,209 మంది తుది రాత పరీక్షలకు ఎంపికయ్యారు.

కానిస్టేబుల్‌ ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష‌.. 'కీ' తో పాటు కొశ్చ‌న్‌పేప‌ర్ కూడా..

ts police exam key 2023

ఈ కానిస్టేబుల్‌ ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన ‘కీ’  సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించారు. ఈ 'కీ' ని అభ్య‌ర్థుల ప్రాథ‌మిక అంచ‌నా కోసం మాత్ర‌మే రూపొందించ‌డం జ‌రుగుతుంది. ప్ర‌భుత్వం విడుద‌ల చేసే 'కీ' నే ప్రామాణికంగా ప‌రిగ‌ణించండి. అలాగే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో కీ తో పాటు కొశ్చ‌న్‌పేప‌ర్ కూడా అందుబాటులో ఉంది.

టీఎస్ కానిస్టేబుల్‌ ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’ ఇదే.. : (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వ‌హించిన ప‌రీక్ష కొశ్చ‌న్ & ‘కీ’)
 

Published date : 30 Apr 2023 08:55PM
PDF

Photo Stories