Skip to main content

TS Constable Final Exam Question Paper and Key 2023 : కానిస్టేబుల్‌ ఫైనల్‌ రాత పరీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & కీ.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష‌ను ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు.
ts constable final exam question paper and key
ts constable final exam question paper and key 2023

సివిల్‌, ఏఆర్‌ పోస్టులతోపాటు టీఎస్‌ఎస్పీ, ఎస్పీఎప్‌, ఫైర్‌, జైళ్లశాఖ, ఎక్సైజ్‌ , రోడ్డు ట్రాన్స్‌పోర్టు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఐటీ అండ్ సీవో పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

ప్రశ్నపత్రం & ‘కీ’ ని..

ts constable final exam question paper and key details in telugu

కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన‌ ప్రశ్నపత్రం & ‘కీ’ ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) లో ఇవ్వనున్నారు. ఈ ‘కీ’ ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయిస్తున్నారు. ఈ 'కీ' ని అభ్య‌ర్థుల ప్రాథ‌మిక అంచ‌నా కోసం మాత్ర‌మే రూపొందించ‌డం జ‌రుగుతుంది. ప్ర‌భుత్వం విడుద‌ల చేసే 'కీ' నే ప్రామాణికంగా ప‌రిగ‌ణించండి.

➤☛ TS SI General Studies Question Paper With Key 2023 : TS SI Final Exam General Studies Question Paper ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

➤☛ TS SI Final Exam Question Paper With Key 2023 : TS SI Arithmetic and Reasoning & Mental Ability Exam కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’ ఇదే..

ts police jobs 2023

టీఎస్ కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష 2023 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ ఇదే.. :

Published date : 30 Apr 2023 09:04PM
PDF

Photo Stories