Success Story : ఇందుకే.. గ్రూప్–డి ఉద్యోగం వదిలేసి.. కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టా.. ఎలాంటి కోచింగ్ లేకుండానే..
నాన్న వ్యవసాయ కూలీ, అమ్మ బీడీ కార్మికురాలని తెలిపాడు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన తాను ఆర్‌ఆర్‌బీలో గ్రూప్–డి ఉద్యోగం వదిలేశానన్నాడు. తెలంగాణ కానిస్టేబుళ్ల తుది ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ కొలువు సాధించినట్లు పేర్కొన్నాడు.
☛ Police Jobs 2023 : ఒకే కుటుంబం.. ఒకేసారి ముగ్గురు కానిస్టేబుల్ ఉద్యోగాలు కొట్టారిలా.. ఎక్కడంటే..
ఎలాంటి కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే..
జగిత్యాల జిల్లా రాయికల్ తాట్లవాయి గ్రామానికి చెందిన మదికుట్ల గంగారాం–రాజు దంపతుల కుమారుడు వంశీ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తాను డిగ్రీ వరకు చదివి, హైదరాబాద్‌లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యానని తెలిపాడు. ఎలాంటి కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే కొలువు కొట్టినట్లు పేర్కొన్నాడు.
☛ Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..
Tags
- ts police constable success stories
- Success Story
- Competitive Exams Success Stories
- Inspire
- motivational story in telugu
- inspirational success story in telugu
- TS Police
- ts police constable stories
- Success Story
- JagityalaDistric
- TSPSCJob
- Sakshi Education Success Stories
- inspirational stories of success
- SelectionResults
- Constables