Skip to main content

IPS: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. బదిలీల వివరాలివీ..

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను అవి నీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీజీగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నగర పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించింది. అలాగే రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ డిసెంబర్‌ 24న ఉత్తర్వులు జారీ చేశారు. 11 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు.
IPS
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..

ఐపీఎస్ల బదిలీల వివరాలివీ..

పేరు

ప్రస్తుత స్థానం

బదిలీ స్థానం

అంజనీకుమార్‌

హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌

డీజీ, ఏసీబీ

సీవీ ఆనంద్‌

వెయిటింగ్‌

హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌

శిఖా గోయల్‌

అదనపు సీపీ, క్రైమ్స్, ఎస్‌ఐటీ, హైదరాబాద్‌

డైరెక్టర్, ఏసీబీ

ఏఆర్‌ శ్రీనివాస్‌

డీసీపీ వెస్ట్‌ జోన్

జాయింట్‌సీపీ, క్రైమ్స్, ఎస్‌ఐటీ, హైదరాబాద్‌

ఏవీ రంగనాథ్‌

డీఐజీ, సీఐడీ

జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌), హైదరబాద్‌ సిటీ

రమారాజేశ్వరి

వెయిటింగ్‌

ఎస్పీ, నల్లగొండ జిల్లా

ఎన్. శ్వేత

ఎస్పీ, కామారెడ్డి

సీపీ, సిద్దిపేట

డి. జోయల్‌ డెవిస్‌

సీపీ, సిద్దిపేట

డీసీపీ, వెస్ట్‌జోన్, హైదరాబాద్‌ సిటీ

కార్తికేయ

సీపీ, నిజామాబాద్‌

జాయింట్‌ సీపీ (సీఏఆర్‌), హైదరాబాద్‌

రోహిణి ప్రియదర్శిని

డీసీపీ, క్రైమ్స్, సైబరాబాద్‌

ఎస్పీ, మెదక్‌

కమలేశ్వర్‌ శింగేనవర్‌

డీసీపీ, నార్త్‌జోన్, హైదరాబాద్‌ సిటీ

డీసీపీ (క్రైమ్స్‌), సైబరాబాద్‌

అవినాశ్‌ మహంతి

డీసీపీ, డీడీ, హైదరాబాద్‌

జాయింట్‌ సీపీ (అడ్మిన్), సైబరాబాద్‌

చందన దీప్తి

ఎస్పీ, మెదక్‌ జిల్లా

డీసీపీ, నార్త్‌జోన్, హైదరాబాద్‌ సిటీఈ

గజారావు భూపాల్‌

వెయిటింగ్‌

డీసీపీ, డీడీ, హైదరాబాద్‌

పి. విశ్వప్రసాద్‌

జాయింట్‌ సీపీ, హైదరాబాద్‌

జాయింట్‌ సిటీ (ఎస్‌బీ), హైదరాబాద్‌ సిటీ

శరత్‌చంద్ర పవార్‌

ఏఎస్పీ, ఏటురునాగారం

ఎస్పీ, మహబూబాబాద్‌

ఎన్. ప్రకాశ్‌రెడ్డి

డీసీపీ, శంషాబాద్, సైబారాబాద్‌

డీసీపీ (ట్రాఫిక్‌), హైదరాబాద్‌ సిటీ

ఎన్. కోటిరెడ్డి

ఎస్పీ, మహబూబాబాద్‌

ఎస్పీ, వికారాబాద్‌

కేఆర్‌ నాగరాజు

ఎస్పీ, సీఐడీ

సీపీ, నిజామాబాద్‌

డి.ఉదయ్‌కుమార్‌ రెడ్డి

డీసీపీ, మంచిర్యాల

ఎస్పీ, ఆదిలాబాద్‌

కె. సురేశ్‌కుమార్‌

వెయిటింగ్‌

ఎస్పీ, ఆసిఫాబాద్‌

సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌

వెయింటింగ్‌

ఎస్పీ, నిర్మల్‌

కె. మనోహర్‌

ఎస్పీ (విజిలె¯Œ్స, ఎన్ ఫోర్స్‌మెంట్‌)

ఎస్పీ, నాగర్‌కర్నూల్‌

కె. శిల్పవల్లి

ఎస్పీ వెయింటింగ్‌

డీసీపీ, మాదాపూర్, సైబరాబాద్‌

సుదీప్‌ గోన్

ఎస్పీ/వెయిటింగ్‌

డీసీపీ, బాలానగర్, సైబారాబాద్‌

బి. శ్రీనివాస్‌ రెడ్డి

డీసీపీ, జనగామ

ఎస్పీ, కామారెడ్డి

జె. సురేందర్‌ రెడ్డి

ఎస్పీ/వెయిటింగ్‌

ఎస్పీ, జయశంకర్‌ భూపాలపల్లి

జె. జగదీశ్వర్‌ రెడ్డి

ఎస్పీ, ఇంటలిజెన్స్

డీసీపీ, శంషాబాద్, సైబరాబాద్‌

పి. సీతారామ్‌

ఎస్పీ/వెయిటింగ్‌

డీసీపీ, జనగామ

ఎన్. వెంకటేశ్వర్లు

ఎస్పీ/వెయిటింగ్‌

ఎస్పీ, నారాయణపేట

చేతన మైలభూతల

ఎస్పీ, నారాయణపేట

వెయిటింగ్‌

చదవండి:

Good News: హోంగార్డుల జీతం 30 శాతం పెంపు..రోజుకు ఎంతంటే..?

Telangana Police: క్రైమ్, క్రిమినల్‌ ట్రాకింగ్‌లో తెలంగాణ పోలీసు శాఖకు అవార్డు

Katta Simhachalam, IAS : నిరుపేద కుటుంబంలో పుట్టా...కష్టాలను ఈదుతూ ఐఏఎస్ అయ్యానిలా..

Published date : 25 Dec 2021 04:13PM

Photo Stories