అసఫ్జాహీలు - 1
1. అసఫ్‌జాహీ వంశ స్థాపకుడు ఎవరు?
1) ఫతేజంగ్
2) షా ఆలం
3) నిజాం-ఉల్-ముల్క్
4) ఔరంగజేబ్
- View Answer
- సమాధానం: 3
2. ‘నిజాం-ఉల్-ముల్క్’ అసలు పేరేమిటి?
1) మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్
2) ఫతేజంగ్
3) షా ఆలం
4) అహమ్మద్ షా
- View Answer
- సమాధానం: 1
3. మీర్ ఖమ్రుద్దీన్‌ను మొదటగా అయోధ్య ప్రాంత సుబేదార్‌గా ఎవరు నియమించారు?
1) ఔరంగజేబ్
2) షా ఆలం
3) బహదూర్ షా
4) మహమ్మద్ షా
- View Answer
- సమాధానం: 2
4. మీర్ ఖమ్రుద్దీన్కు ‘ఫతేజంగ్’, ‘నిజాం-ఉల్-ముల్క్’ బిరుదులు ఇచ్చిన మొగల్ పాలకుడెవరు?
1) ఔరంగజేబ్
2) ఫరుక్ షయర్
3) బహదూర్ షా
4) మహమ్మద్ షా
- View Answer
- సమాధానం: 2
5. నిజాం ఉల్‌ముల్క్‌ను మొదటిసారిగా దక్కన్కు సుబేదార్‌గా నియమించిన మొగల్ పాలకుడు ఎవరు?
1) బహదూర్ షా
2) ఔరంగజేబ్
3) మహమ్మద్ షా
4) ఫరుక్ షయర్
- View Answer
- సమాధానం: 4
6. నిజాం ఉల్‌ముల్క్ ఏ సంవత్సరం నుంచి ఢిల్లీ సామంతుడిగా దక్కన్ ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించాడు?
1) 1715
2) 1724
3) 1719
4) 1727
- View Answer
- సమాధానం:2
7. నిజాం ఉల్‌ముల్క్‌కు ‘అసఫ్ జా’ బిరుదుఇచ్చిన మొగల్ పాలకుడు ఎవరు?
1) ఔరంగజేబ్
2) జహంగీర్
3) షా ఆలం
4) మహమ్మద్ షా
- View Answer
- సమాధానం: 4
8. ‘ప్రజల యోగక్షేమాలను చూసుకోవాలి’ అని ఎవరి మరణ శాసనంలో ఉంది?
1) షా ఆలం
2) నిజాం ఉల్‌ముల్క్
3) నాజర్ జంగ్
4) నిజాం అలీఖాన్
- View Answer
- సమాధానం: 2
9. నిజాం ఉల్‌ముల్క్ ఎప్పుడు మరణించారు?
1) 1748
2) 1751
3) 1745
4) 1742
- View Answer
- సమాధానం: 1
10. ఫ్రెంచి వారి కుట్ర వల్ల హత్యకు గురైన పాలకుడెవరు?
1) ముజఫర్ జంగ్
2) సలాబత్ జంగ్
3) నాజర్ జంగ్
4) నిజాం ఉల్‌ముల్క్
- View Answer
- సమాధానం: 3
11. అసఫ్‌జాహీల మొదటి రాజధాని ఏది?
1) ఔరంగాబాద్
2) హైదరాబాద్
3) వరంగల్
4) పైటాన్
- View Answer
- సమాధానం: 1
12. నిజాం ఉల్‌ముల్క్ దేన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు?
1) అహ్మదాబాద్
2) గోల్కొండ
3) ఔరంగాబాద్
4) బోధన్
- View Answer
- సమాధానం: 3
13. నిజాం ఉల్‌ముల్క్ మరణానంతరం రాజ్యం కోసం వారసత్వ పోటీ ఏర్పడినప్పుడు ఢిల్లీ సుల్తానులు దక్కన్ సుబేదార్‌గా ఎవరిని నియమించారు?
1) ఘాజుద్దీన్ఖాన్
2) ముజఫర్ జంగ్
3) నాజర్ జంగ్
4) సలాబత్ జంగ్
- View Answer
- సమాధానం: 1
14. నిజాం ఉల్‌ముల్క్ మరణానంతరం ముజఫర్ జంగ్‌ను దక్కన్ సుబేదార్‌గా ఎవరు ప్రకటించారు?
1) బ్రిటిషర్లు
2) డచ్చివారు
3) ఫ్రెంచివారు
4) ఢిల్లీ సుల్తాన్లు
- View Answer
- సమాధానం: 3
15. దక్కన్ సుబేదార్ కావడానికి సహాయపడినందుకు సలాబత్ జంగ్ కృష్ణానది దక్షిణ ప్రాంతం సహా కొండవీడు, నిజాంపట్నం, నర్సాపురం ప్రాంతాలను ఎవరికి కానుకగా ఇచ్చాడు?
1) బ్రిటిషర్లకు
2) డచ్చివారికి
3) ఢిల్లీ సుల్తాన్లకు
4) ఫ్రెంచివారికి
- View Answer
- సమాధానం: 4
16. బ్రిటిషర్ల సాయంతో సలాబత్ జంగ్‌ను పదవీచ్యుతుడిని చేసి రెండో అసఫ్ జా బిరుదుతో అధికారంలోకి వచ్చినవారు?
1) నాసీరుద్దౌలా
2) సికిందర్జా
3) నిజాం అలీఖాన్
4) నిజాం ఉల్ ముల్క్
- View Answer
- సమాధానం: 3
17. ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్‌కు మార్చిన అసఫ్‌జాహీ పాలకుడు?
1) నిజాం అలీఖాన్
2) సికిందర్ జా
3) నాసీరుద్దౌలా
4) నిజాం ఉల్‌ముల్క్
- View Answer
- సమాధానం: 1
18. అసఫ్‌జాహీల రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఎప్పుడు మార్చారు?
1) 1761
2) 1760
3) 1763
4) 1765
- View Answer
- సమాధానం: 3
19. నిజాం అలీఖాన్ రాజమండ్రి, ఏలూరు ముస్తఫానగర్ను ఏ సంవత్సరంలో ఆంగ్లేయులకు ధారాదత్తం చేశాడు?
1) 1766
2) 1764
3) 1768
4) 1762
- View Answer
- సమాధానం: 1
20. 1768లో నిజాం అలీఖాన్ ఏ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ధారాదత్తం చేశాడు?
1) దత్త మండలాలు
2) కర్ణాటక
3) కోస్తాంధ్ర
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
21. నిజాం అలీఖాన్ రాయలసీమ జిల్లాలను బ్రిటిషర్లకు అప్పగించిన సంవత్సరం?
1) 1805
2) 1800
3) 1802
4) 1877
- View Answer
- సమాధానం: 2
22. ఈస్టిండియా కంపెనీకి సామంతుడి స్థాయికి మారిన మొదటి నిజాం పాలకుడు?
1) నాసీరుద్దౌలా
2) సికిందర్జా
3) నిజాం అలీఖాన్
4) నిజాం ఉల్‌ముల్క్
- View Answer
- సమాధానం: 3
23. మోతీమహల్, గుల్షన్ మహల్, రోషన్ బంగ్లా లాంటి ప్రసిద్ధ భవనాలను నిర్మించింది ఎవరు?
1) నిజాం అలీఖాన్
2) సికిందర్ జా
3) సలాబత్ జంగ్
4) నిజాం ఉల్‌ముల్క్
- View Answer
- సమాధానం: 1
24. అసఫ్‌జాహీ వంశానికి చెందిన ఏ పాలకుడి కాలంలో జాగీర్దార్లు తిరుగుబాటు చేశారు?
1) నిజాం ఉల్‌ముల్క్
2) నాసీరుద్దౌలా
3) నిజాం అలీఖాన్
4) సికిందర్ జా
- View Answer
- సమాధానం: 4
25. వెంకటాచలం అనే చిత్రకారుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
1) నాసీరుద్దౌలా
2) నిజాం అలీఖాన్
3) ముబారిజుద్దౌలా
4) సికిందర్ జా
- View Answer
- సమాధానం: 2
26. సికిందర్ జా రాజ్యంలో కంపెనీ అనుకూలుడిగా ఉండి, పేష్కార్గా నియమితుడైన వ్యక్తి?
1) మీర్ ఆలం
2) మెట్కాఫ్
3) వెంకటాచలం
4) చందులాల్
- View Answer
- సమాధానం:4
27. సికిందర్ జా రాజ్యంలో ‘దివాన్’గా ఎవరు పనిచేశారు?
1) మీర్ ఆలం
2) మెట్కాఫ్
3) వెంకటాచలం
4) చందులాల్
- View Answer
- సమాధానం: 1
28. హైదరాబాద్-మద్రాస్, హైదరాబాద్-బొంబాయి రహదారుల మరమ్మతుకు ఎవరు కృషి చేశారు?
1) మీర్ ఆలం
2) మెట్కాఫ్
3) వెంకటాచలం
4) చందులాల్
- View Answer
- సమాధానం: 1
29. సికిందర్ జా పేరుపై సికింద్రాబాద్‌ను ఎప్పుడు నిర్మించారు?
1) 1802
2) 1800
3) 1807
4) 1809
- View Answer
- సమాధానం: 3
30. మీర్ ఆలం చెరువును ఎప్పుడు నిర్మించారు?
1) 1800
2) 1805
3) 1808
4) 1810
- View Answer
- సమాధానం: 4
31. పామర్ కంపెనీ నుంచి సికిందర్ జా ఎంత శాతం వడ్డీకి అప్పు తీసుకున్నాడు?
1) 12
2) 15
3) 20
4) 25
- View Answer
- సమాధానం: 4
1) 12
2) 15
3) 20
4) 25
- View Answer
- సమాధానం: 1
33. అప్పుల్లో ఉన్న తనను ఆదుకున్నందుకు సికిందర్ జా బ్రిటిషర్లకు శాశ్వతంగా ఇచ్చిన ప్రాంతం ఏది?
1) దత్త మండలాలు
2) సర్కారు ప్రాంతం
3) మహారాష్ట్ర
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
34. ప్రస్తుతం కోఠిలో ఉన్న మహిళా కళాశాలను ఎవరి కాలంలో నిర్మించారు?
1) సికిందర్ జా
2) ముబారిజుద్దౌలా
3) నాసీరుద్దౌలా
4) నిజాం అలీఖాన్
- View Answer
- సమాధానం: 1
35. సికిందర్ జాను ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించడానికి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన బ్రిటిష్ రెసిడెంట్?
1) చందులాల్
2) మీర్ ఆలం
3) మెట్కాఫ్
4) జాన్ ఆడమ్
- View Answer
- సమాధానం: 3
36. నాలుగో ఆసఫ్జా బిరుదుతో నాసీరుద్దౌలా ఎప్పుడు రాజ్యాధికారానికి వచ్చాడు?
1) 1830
2) 1829
3) 1825
4) 1835
- View Answer
- సమాధానం: 2
37. కింద పేర్కొన్న ఏ అసఫ్‌జాహీ పాలకుడికి సాలార్జంగ్ ప్రధానిగా పని చేయలేదు?
1) నాసీరుద్దౌలా
2) అఫ్జల్ ఉద్దౌలా
3) మహబూబ్ అలీఖాన్
4) సికందర్ జా
- View Answer
- సమాధానం: 4
38. హైదరాబాద్‌లో ‘అఫ్జల్ గంజ్ రైల్వే బ్రిడ్జి’ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) 1860
2) 1864
3) 1870
4) 1874
- View Answer
- సమాధానం: 1
39. ‘హైదరాబాద్ అటవీ శాఖ’ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1860
2) 1865
3) 1867
4) 1869
- View Answer
- సమాధానం: 3
40. సాలార్జంగ్ పాలనా సంస్కరణల్లో భాగంగా రాజ్యాన్ని ఎన్ని విభాగాలుగా చేశాడు?
1) 5
2) 9
3) 7
4) 6
- View Answer
- సమాధానం: 3
41. హైదరాబాద్ - బొంబాయి, హైదరాబాద్ - కర్నూలు మధ్య తంతి సౌకర్యాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1856-57
2) 1860-61
3) 1866-67
4) 1852-53
- View Answer
- సమాధానం: 1
42. మూడేళ్ల వయసులో ఆరో అసఫ్‌జాహీగా రాజ్యాధికారానికి వచ్చిన పాలకుడెవరు?
1) సికిందర్ జా
2) నిజాం ఉద్దౌలా
3) అఫ్జల్ ఉద్దౌలా
4) మహబూబ్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 4
43. సాలార్జంగ్ పాలనా సంస్కరణలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) 1875లో రెవెన్యూ సర్వేశాఖ ఏర్పాటు
2) 1874లో వాడి - సికింద్రాబాద్ రైలుమార్గం పూర్తిచేయడం
3) 1886లో సికింద్రాబాద్ - విజయవాడ రైలుమార్గం పూర్తిచేయడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
44.హైదరాబాద్‌లో తంతి తపాలా శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1861
2) 1868
3) 1878
4) 1871
- View Answer
- సమాధానం: 4
45. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) 1870లో హైకోర్టు ఏర్పాటు
2) 1874లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ స్థాపన
3) 1882లో చంచల్ గూడ జైలు ఏర్పాటు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
46. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) 1884లో ఫలక్నామా ప్యాలెస్ నిర్మాణం
2) 1885లో టెలిఫోన్ వ్యవస్థ ఏర్పాటు
3) 1890లో సైన్స్ నిజామియా అబ్జర్వేటరీ స్థాపన
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
47. ప్రభుత్వాన్ని సాలార్జంగ్ ఎన్ని ప్రధాన శాఖలుగా విభజించాడు?
1) 6
2) 4
3) 8
4) 5
- View Answer
- సమాధానం: 2
48. సాలార్జంగ్ మరణించిన సంవత్సరం
1) 1881
2) 1885
3) 1887
4) 1883
- View Answer
- సమాధానం: 4
49. మొదటి సాలార్జంగ్ మరణానంతరం మహబూబ్ అలీఖాన్‌కు సహాయకంగా బ్రిటిషర్లు ఎవరిని సంయుక్త పాలకులుగా నియమించారు?
1) మీర్ లాయక్, రాజా నరేంద్ర
2) మీర్ లాయక్, రామచంద్ర పిళ్లై
3) రాజా నరేంద్ర, కిషన్ ప్రసాద్
4) కిషన్ ప్రసాద్, మీర్ లాయక్
- View Answer
- సమాధానం: 1
50. మహబూబ్ అలీఖాన్ మేజరైన తర్వాత బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ రిప్పన్ అతడికి స్వయంగా రాజ్య లాంఛనాలు అందజేసిన తేదీ
1) 1883 ఫిబ్రవరి 10
2) 1885 ఫిబ్రవరి 5
3) 1884 ఫిబ్రవరి 5
4) 1883 ఫిబ్రవరి 10
- View Answer
- సమాధానం: 3
51. హైదరాబాద్‌లో 1859 కాల్పుల్లో హత్యకు గురైన ఆంగ్లేయ వ్యతిరేక ఉద్యమ నాయకుడెవరు?
1) తుర్రేబాజ్‌ఖాన్
2) వెంకటప్పయ్య
3) మౌల్వీ ఇబ్రహీం
4) అల్లా ఉద్దీన్ మౌల్వీ
- View Answer
- సమాధానం: 1
52. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటులో పాల్గొని జైలుపాలైన మోర్తాడ్ భూస్వామి ఎవరు?
1) పట్వారి రంగారావు
2) రుక్మారెడ్డి
3) రాజాదీప్ సింగ్
4) వెంకటప్పయ్య నాయక్
- View Answer
- సమాధానం: 2
53.కౌలాస్ కోటను గెరిల్లా శిక్షణా కేంద్రంగా చేసి బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసిన కౌలాస్ జాగీర్దార్ ఎవరు?
1) రాజాదీప్ సింగ్
2) రుక్మారెడ్డి
3) పట్వారీ రంగారావు
4) వెంకటప్పయ్య నాయక్
- View Answer
- సమాధానం: 1
54. అఫ్జల్ ఉద్దౌలా ఉద్యమ నాయకుడిగా పని చేసిన ఏ వ్యక్తిని బంధించి అండమాన్ పంపించాడు?
1) తుర్రేబాజ్‌ఖాన్
2) వెంకటప్పయ్య
3) మౌల్వీ ఇబ్రహీం
4) అల్లా ఉద్దీన్ మౌల్వీ
- View Answer
- సమాధానం: 4
55. బ్రిటిషర్లతో ‘స్టార్ ఆఫ్ ఇండియా’, ‘విశ్వసనీయ మిత్రుడు’ అనే బిరుదులు పొందినవారెవరు?
1) అఫ్జల్ ఉద్దౌలా
2) నిజాం అలీఖాన్
3) సాలార్జంగ్
4) మౌల్వీ ఇబ్రహీం
- View Answer
- సమాధానం: 1
56. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను అణచివేయడంలో తోడ్పడినందుకు నిజాంకు కలిగిన ఫలితం:
1) స్టార్ ఆఫ్ ఇండియా, విశ్వసనీయ మిత్రుడు అనే బిరుదులు పొందాడు
2) నిజాం బకాయిపడిన రూ.50 లక్షల అప్పును రద్దుచేశారు
3) బ్రిటిషర్లు 1853లో తీసుకున్న దోఆబ్, రాయచూర్, షోరాపూర్ ప్రాంతాలను నిజాంకు ఇచ్చేశారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
57. అసఫ్జాహీలు ఆంగ్లేయుల ఒత్తిడితో హాలీసిక్కా పేరుతో సొంత నాణేలు ఏ సంవత్సరంలో ముద్రించారు?
1) 1846
2) 1868
3) 1858
4) 1878
- View Answer
- సమాధానం: 3
58.సాలార్జంగ్ జిల్లావారీ శిస్తు వసూలుకు రెవెన్యూ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేశాడు?
1) 1866
2) 1864
3) 1874
4) 1884
- View Answer
- సమాధానం: 2
59. సాలార్జంగ్ ఎవరి కాలంలో అనేక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు?
1) నాసీరుద్దౌలా
2) అఫ్జల్ ఉద్దౌలా
3) మహబూబ్ అలీఖాన్
4) సికందర్ జా
- View Answer
- సమాధానం: 2
60. సాలార్జంగ్ జిల్లాకు ఒక ‘మొహెతెమిం’ అధికారిని నియమించాడు. మొహెతెమిం అంటే ఎవరు?
1) జిల్లా పోలీస్ అధికారి
2) జిల్లా వైద్య అధికారి
3) జిల్లా విద్యాధికారి
4) జిల్లా వ్యవసాయ అధికారి
- View Answer
- సమాధానం: 1