మాదిరి ప్రశ్నలు - 4
1. కింది వాటిలో హైదరాబాద్ సంస్థానానికి దక్షిణ దిశలో ప్రవహించిన నది ఏది?
1) ప్రాణహిత
2) నర్మద
3) కృష్ణ
4) గోదావరి
- View Answer
- సమాధానం: 3
2. జతపరచండి.
జాబితా - I జాబితా - II
i)ఔరంగాబాద్ సుభా a)అత్రాఫ్ బల్దా
ii)గుల్షానాబాద్ సుభా b)పర్బాని
iii)ఉస్మానాబాద్ సుభా c)ఆదిలాబాద్
iv)వరంగల్ సుభా d)బీదర్
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-c, ii-b, iii-a, iv-d
- View Answer
- సమాధానం: 1
3. ‘ఖానూన్ - ఛా - ముబారిక్’ సంస్కరణలను ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు?
1) కులీ కుతుబ్‌షా
2) ఔరంగజేబు
3) మీర్ ఉస్మాన్ అలీఖాన్
4) మీర్ మహబూబ్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 4
4. హైదరాబాద్ సంస్థానంలోకి గోదావరి నది ఏ ప్రాంతంలో ప్రవేశించేది?
1) నాసిక్
2) కందకుర్తి
3) ఔరంగాబాద్ (పుల్తాంబ)
4) నాందేడ్
- View Answer
- సమాధానం: 3
5. 1853 తర్వాత ‘రాయ్‌చూర్ జిల్లా’ హైదరాబాద్ సంస్థానంలో ఏ సుభాలో భాగంగా ఉండేది?
1) ఔరంగాబాద్
2) గుల్షానాబాద్
3) ఉస్మానాబాద్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 3
6. కింది వాటిలో ‘ఖానూన్ - ఛా - ముబారిక్’ సంస్కరణలతో సంబంధం ఉన్న రాజవంశం ఏది?
1) కుతుబ్‌షాహీ
2) బహమనీ
3) అసఫ్ జాహీ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
7. పెద్దగట్టు లింగమంతుల జాతరను ఏ జిల్లాలో నిర్వహిస్తారు?
1) సూర్యాపేట
2) జనగాం
3) భద్రాద్రి కొత్తగూడెం
4) మహబూబాబాద్
- View Answer
- సమాధానం: 1
8. మొదటి సాలార్జంగ్ పాలనా కాలంలో ‘జామియత్-ఇ-జిల్లాదారీ’ విధి ఏమిటి?
1) జిల్లా పరిపాలన
2) శాంతిభద్రతలు
3) న్యాయ వ్యవహారాలు
4) గణాంక శాఖ విధులు
- View Answer
- సమాధానం: 2
9. ఎవరి పాలనా కాలంలో ఉర్దూను అధికార భాషగా గుర్తించారు?
1) మొదటి సాలార్జంగ్
2) రెండో సాలార్జంగ్
3) మూడో సాలార్జంగ్
4) నాలుగో సాలార్జంగ్
- View Answer
- సమాధానం: 2
10. కింది వాటిలో నాన్-ముల్కీలకు మద్దతు తెలిపిన పత్రిక ఏది?
1) హైదరాబాద్ రికార్డ్
2) ఇలాహి భక్ష్
3) ది హిందూ
4) బెంగాల్ గెజిట్
- View Answer
- సమాధానం: 2
11. కింది వాటిలో ‘కేబినెట్ కౌన్సిల్’ స్థానంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
1) కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ
2) బాబే హుకుమత్
3) లెజిస్లేటివ్ కౌన్సిల్
4) అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్
- View Answer
- సమాధానం: 2
12.మొదటి ఆది హిందూ మహాసభకు అధ్యక్షత వహించినవారెవరు?
1) పాపన్న
2) వామన్ నాయక్
3) రాజా ధన్‌రాజ్ గిరీజీ
4) కేశవరావు కారాట్కర్
- View Answer
- సమాధానం: 1
13. ‘హైదరాబాద్ అసోసియేషన్’ను స్థాపించిన నాయకుడు ఎవరు?
1) రాయబాల ముకుంద్
2) శ్రీకిషన్
3) భాగ్యరెడ్డి వర్మ
4) అరిగె రామస్వామి
- View Answer
- సమాధానం: 2
14. ‘యథాతథ ఒప్పందం’ కుదుర్చుకున్న సమయంలో హైదరాబాద్ సంస్థాన ఉప ప్రధానమంత్రి ఎవరు?
1) మొయిన్ నవాజ్ జంగ్
2) మీర్ లాయక్ అలీ
3) పింగళి వెంకట్రామారెడ్డి
4) అయ్యంగార్
- View Answer
- సమాధానం: 3
15. ‘విదర్ హైదరాబాద్’ (Wither Hyderabad) పుస్తక రచయిత ఎవరు?
1) కృష్ణస్వామి ముదిరాజ్
2) సయ్యద్ అబిద్ హుస్సేన్
3) సర్ నిజామత్ జంగ్
4) భాగ్యరెడ్డి వర్మ
- View Answer
- సమాధానం: 2
16. ‘హైదరాబాద్ రాజ్యంలో పోలీసు దురంతాలు’ పుస్తక రచయిత ఎవరు?
1) రావి నారాయణరెడ్డి
2) బద్దం ఎల్లారెడ్డి
3) దేవులపల్లి వేంకటేశ్వరరావు
4) సర్వదేవభట్ల రామనాథం
- View Answer
- సమాధానం: 3
17. నిజాం ఫిర్యాదుపై.. యునెటైడ్ నేషన్స్ భద్రతా మండలి తొలిసారిగా ఎక్కడ నిర్వహించిన సమావేశంలో చర్చించింది?
1) న్యూయార్క్
2) వాషింగ్టన్
3) పారిస్
4) జెనీవా
- View Answer
- సమాధానం: 3
18. 1956కు పూర్వం హైదరాబాద్ సంస్థానానికి వాయవ్య దిశలో ఉన్న సరిహద్దు ప్రాంతం ఏది?
1) సెంట్రల్ ప్రావిన్స్
2) బాంబే ప్రెసిడెన్సీ
3) మద్రాస్ స్టేట్
4) మైసూర్ ప్రాంతం
- View Answer
- సమాధానం: 2
19. మంజీర, హరిద్ర, గోదావరి నదుల కలయికతో ఏ ప్రదేశంలో త్రివేణీ సంగమం ఏర్పడుతోంది?
1) బాసర
2) కందకుర్తి
3) నిజామాబాద్
4) కాళేశ్వరం
- View Answer
- సమాధానం: 2
20. మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్ని సుభాలు ఉండేవి?
1) 5
2) 3
3) 4
4) 6
- View Answer
- సమాధానం: 3
21. 1901 గణాంకాల ప్రకారం.. హైదరాబాద్ సంస్థానంలో అధిక స్థాయిలో ఉత్పత్తి అయిన పంట ఏది?
1) పత్తి
2) వరి
3) జొన్నలు
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 3
22. ‘జాగీర్’ అనే పదం ఏ భాషకు సంబంధించింది?
1) ఉర్దూ
2) పర్షియన్
3) తెలుగు
4) సంస్కృతం
- View Answer
- సమాధానం: 2
23. జాత్ జాగీర్లలో అతిపెద్ద వైశాల్యం ఉన్న ‘బల్కి జాత్ జాగీర్’ ఏ జిల్లాలో భాగంగా ఉండేది?
1) రాయ్‌చూర్
2) ఔరంగాబాద్
3) మెదక్
4) బీదర్
- View Answer
- సమాధానం: 4
24. ‘దౌరా’ అనే పదానికి అర్థం?
1) తనిఖీ
2) పర్యటన
3) విశ్రాంతి
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
25. జోగినీ వ్యవస్థపై విచారణకు నియమించిన రఘునాథ రావ్ కమిషన్ ఏ రకమైంది?
1) ఏకసభ్య కమిటీ
2) ద్విసభ్య కమిటీ
3) త్రిసభ్య కమిషన్
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
26. ‘తోటిపటం కథ’ ఏ గిరిజన తెగకు సంబంధించింది?
1) కోయ
2) గోండ్
3) లంబాడా
4) నాయకపోడ్
- View Answer
- సమాధానం: 4
27. నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లో ఏటా శ్రీరామనవమి తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే జాతర ఏది?
1) మల్లెల తీర్థం జాతర
2) ఉమామహేశ్వర జాతర
3) మద్దిమడుగు ఆంజనేయ జాతర
4) సలేశ్వరం జాతర
- View Answer
- సమాధానం: 4
28. ‘రంజన్’ కుండల తయారీకి ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది?
1) నిజామాబాద్
2) కరీంనగర్
3) ఆదిలాబాద్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
29. ‘ఆపరేషన్ పోలో’ తర్వాత జరిగిన మిలటరీ దురాగతాలను నెహ్రూ దృష్టికి తీసుకువచ్చిన జర్నలిస్ట్ ఎవరు?
1) పండిట్ సుందర్ లాల్
2) షోయబుల్లా ఖాన్
3) యూనస్ అలీ
4) యూనస్ సలీం
- View Answer
- సమాధానం: 4
30. హైదరాబాద్ రాష్ట్ర మిలటరీ గవర్నర్‌గా మేజర్ జయంతోనాథ్ చౌదరీ ఏ తేదీన బాధ్యతలు స్వీకరించారు?
1) 1948 సెప్టెంబర్ 17
2) 1948 సెప్టెంబర్ 19
3) 1950 జనవరి 26
4) 1948 సెప్టెంబర్ 13
- View Answer
- సమాధానం: 2
31. ఆరో నిజాం పాలనా కాలంలో నిజాం కళాశాల ఏ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది?
1) నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం
2) ఉస్మానియా విశ్వవిద్యాలయం
3) మద్రాస్ విశ్వవిద్యాలయం
4) అలీగఢ్ విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 3
32. కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
1) మీర్ లాయక్ అలీఖాన్ నిజాం సంస్థాన చివరి ప్రధాని
2) హైదరాబాద్ సంస్థాన అధికార భాషగా ఉర్దూను ప్రవేశపెట్టిన ప్రధాని రెండో సాలార్జంగ్
3) 1853కు పూర్వం హైదరాబాద్ సంస్థానంలో 4 సుభాలు ఉండేవి
4) అమీనుద్దీన్ ఖాన్ మొదటి సాలార్‌జంగ్‌కు సహాయకుడిగా పనిచేశాడు
- View Answer
- సమాధానం: 3
33. కింది వాటిలో మొదట స్థాపించిన విద్యా సంస్థ ఏది?
1) నిజాం కళాశాల
2) సిటీ కాలేజీ
3) హైదరాబాద్ మెడికల్ స్కూల్
4) ఉస్మానియా విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 3
34. ఏ నగరంలో నిర్వహించిన సభలో భాగ్యరెడ్డి వర్మ తన పేరు నుంచి ‘వర్మ’ పదాన్ని తొలగించుకున్నారు?
1) నాగ్‌పూర్
2) కలకత్తా
3) లక్నో
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
35. ఏ నగరంలో నిర్వహించిన సభలో భాగ్యరెడ్డి వర్మ తన పేరు నుంచి ‘వర్మ’ పదాన్ని తొలగించుకున్నారు?
1) నాగ్‌పూర్
2) కలకత్తా
3) లక్నో
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
36. ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటైన ‘జోగులాంబ దేవాలయం’ ఏ నది ఒడ్డున ఉంది?
1) కృష్ణా
2) తుంగభద్ర
3) భీమా
4) గోదావరి
- View Answer
- సమాధానం: 2
37. ఇస్లాం సంప్రదాయం ప్రకారం షియాలు ఏటా కింది వాటిలో దేని సందర్భంగా విషాద దినాలను పాటిస్తారు?
1) బక్రీద్
2) ఈదుల్ ఫితర్
3) రంజాన్
4) మొహర్రం
- View Answer
- సమాధానం: 4
38. పేరిణీ నృత్యానికి ప్రేరణనిచ్చిన శిల్ప సంపద ఏ దేవాలయంలో ఉంది?
1) కొలనుపాక జైన్ మందిర్
2) భద్రకాళీ దేవాలయం
3) రామప్ప దేవాలయం
4) వేయిస్తంభాల గుడి
- View Answer
- సమాధానం: 3
39. తెలంగాణలో ఏ దేవాలయ శిఖరాన్ని నీళ్లలో తేలే ఇటుకలతో నిర్మించారు?
1) యాదగిరిగుట్ట దేవాలయం
2) కొమురవెల్లి దేవస్థానం
3) వేములవాడ దేవాలయం
4) రామప్ప దేవాలయం
- View Answer
- సమాధానం: 4
40. తెలంగాణలోని ఏ దేవాలయంలో రెండు శివ లింగాలను ప్రతిష్టించారు?
1) రామప్ప దేవాలయం
2) జోగులాంబ దేవాలయం
3) వేములవాడ దేవాలయం
4) కాళేశ్వరం దేవాలయం
- View Answer
- సమాధానం: 4
41. కింది వాటిలో ఏ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బౌద్ధమతానికి సంబంధించిన ఆధారాలు లభించాయి?
1) సింగూరు
2) నిజాంసాగర్
3) నాగార్జునసాగర్
4) శ్రీరాం సాగర్
- View Answer
- సమాధానం: 3
42. ‘ఎలగందల కోట’ను ఏ నదీ తీరాన నిర్మించారు?
1) ప్రాణహిత
2) మంజీర
3) గోదావరి
4) మానేరు
- View Answer
- సమాధానం: 4
43. హైదరాబాద్‌లో సాలార్జంగ్ మ్యూజియాన్ని ఎవరు స్థాపించారు?
1) మీర్ తురాబ్ అలీఖాన్
2) మీర్ యూసుఫ్ అలీఖాన్
3) మీర్ లాయక్ అలీఖాన్
4) మీర్ మహబూబ్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 2
44. ‘హైదరాబాద్ మెడికల్ స్కూల్’ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1919
2) 1949
3) 1887
4) 1846
- View Answer
- సమాధానం: 4
45. హైదరాబాద్ మెడికల్ స్కూల్ పేరును ఏ సంవత్సరంలో ‘ఉస్మానియా మెడికల్ కాలేజీ’గా మార్చారు?
1) 1918
2) 1920
3) 1948
4) 1956
- View Answer
- సమాధానం: 2
46. మొదటి సాలార్జంగ్ హైదరాబాద్ ప్రధాన మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు?
1) 1858
2) 1884
3) 1853
4) 1913
- View Answer
- సమాధానం: 3
47. మొదటి సాలార్జంగ్ అసలు పేరేమిటి?
1) తురాజ్ అలీఖాన్
2) యూసుఫ్ అలీఖాన్
3) మీర్ లాయక్ అలీఖాన్
4) సయ్యద్ అహ్మద్ ఖాన్
- View Answer
- సమాధానం: 1
48. ‘తీజ్ పండుగ’ను ఎవరు జరుపుకుంటారు?
1) కోయలు
2) గోండులు
3) లంబాడీలు
4) చెంచులు
- View Answer
- సమాధానం: 3
49. మీర్ ఆలం ట్యాంక్‌ను ఏ నిజాం కాలంలో నిర్మించారు?
1) మీర్ మహబూబ్ అలీఖాన్
2) మీర్ ఉస్మాన్ అలీఖాన్
3) మీర్ అక్బర్ అలీఖాన్ సికిందర్ జా
4) నాజిర్ ఉద్దౌలా మీర్ ఫర్కుందా అలీఖాన్
- View Answer
- సమాధానం: 3
50. ‘ఫలక్‌నుమా ప్యాలెస్’ను ఎవరు నిర్మించారు?
1) మీర్ మహబూబ్ అలీఖాన్
2) నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా
3) మీర్ లాయక్ అలీ
4) నవాబ్ అలీ నవాజ్ జంగ్
- View Answer
- సమాధానం: 2
51. అనంతగిరి కొండల నుంచి ప్రారంభమయ్యే నది ఏది?
1) మంజీర
2) మానేరు
3) మూసీ
4) భీమా
- View Answer
- సమాధానం: 3
52. ‘గండిపేట చెరువు’కు మరో పేరేమిటి?
1) హిమాయత్ సాగర్
2) అనంత సాగర్
3) అలీసాగర్
4) ఉస్మాన్ సాగర్
- View Answer
- సమాధానం: 4
53. హైదరాబాద్‌లోని ఏ చెరువు నీటితో విద్యుత్ ఉత్పత్తి చేశారు?
1) హిమాయత్ సాగర్
2) హుస్సేన్ సాగర్
3) మీర్ ఆలం ట్యాంక్
4) గండిపేట
- View Answer
- సమాధానం: 2
54. మొదటి సాలార్‌జంగ్‌కు సహాయకుడిగా పనిచేసిన విద్యావేత్త ఎవరు?
1) సి.బి. సాండర్స్
2) అఘోరనాథ ఛటోపాధ్యాయ
3) సయ్యద్ అహ్మద్ ఖాన్
4) సయ్యద్ అలీ ఇమామ్
- View Answer
- సమాధానం: 3
55. బ్రిటిష్ పాలకుల నుంచి ‘గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా’ అవార్డు పొందిన తొలి నిజాం రాజు ఎవరు?
1) నాజిర్ ఉద్దౌలా
2) అఫ్జల్ ఉద్దౌలా
3) మహబూబ్ అలీఖాన్
4) ఉస్మాన్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 2
56. నిజాం పాలకులకు ట్రెజరీ నుంచి డబ్బులు చెల్లించడానికి బదులుగా ఇచ్చిన భూమిని ఏ పేరుతో వ్యవహరించారు?
1) జీత్ జాగీర్
2) సర్ఫెఖాస్
3) ఇజారా
4) అల్తంఘా
- View Answer
- సమాధానం: 2
57. ముల్కీ లీగ్ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు?
1) రాయ్ బాల ముకుంద్
2) ప్రొఫెసర్ జయశంకర్
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) బూర్గుల రామకృష్ణారావు
- View Answer
- సమాధానం: 4
58. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) 1930లో నిజామాబాద్‌లో తొలి నిజామాంధ్ర మహాసభ నిర్వహించారు
2) ఖమ్మంలో నిర్వహించిన మూడో ఆంధ్ర మహాసభకు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు
3) జోగిపేటలో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు నిజాం ప్రభుత్వ పశువైద్యులు, వ్యవసాయ శాఖాధికారులను పంపించి రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు
4) దేవరకొండలో నిర్వహించిన ఆంధ్ర మహాసభలో నిజాం ప్రభుత్వ రాజ్యాంగ సంస్కరణలను.. అభివృద్ధి నిరోధక సంస్కరణలుగా పేర్కొంటూ తీర్మానించారు
- View Answer
- సమాధానం: 3
59. కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
1) 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమాన్ని ప్రారంభించారు
2) ఉస్మానియా అధికారులు వందేమాతర గీతాన్ని నిషేధించారు
3) ఉస్మానియా హాస్టళ్ల నుంచి బహిష్కరణకు గురైన విద్యార్థులు తమ సామాగ్రితో గౌలిగూడలోని జైన మందిరానికి వెళ్లారు
4) హైదరాబాద్‌లో ఉస్మానియా హాస్టల్నుంచి బహిష్కరణకు గురైన పి.వి. నరసింహారావు నాగ్‌పూర్ వెళ్లి డిగ్రీ పరీక్షలు రాశారు
- View Answer
- సమాధానం: 4