మృత్తికలు
1. మృత్తిక ఒక .........?
1) జీవమున్న వనరు
2) జీవంలేని వనరు
3) పునర్వినియోగంలేని వనరు
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 1
2. కింది వాటిలో స్థానగమన (Transported) మృత్తికలు -
1) నల్ల మృత్తికలు
2) ఎర్ర మృత్తికలు
3) జేగురు మృత్తికలు
4) తీర ప్రాంత ఇసుక నేలలు
- View Answer
- సమాధానం: 4
3. మన రాష్ట్రంలో ఏరకం మృత్తికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి?
1) నల్ల మృత్తికలు
2) ఎర్ర మృత్తికలు
3) జేగురు మృత్తికలు
4) తీర నేలలు
- View Answer
- సమాధానం: 2
4. తెలంగాణలో నేలలు ప్రధానంగా ఎన్ని రకాలు?
1) నాలుగు
2) మూడు
3) రెండు
4) ఐదు
- View Answer
- సమాధానం: 1
5. ఎర్ర నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లా ఏది?
1) రంగారెడ్డి
2) ఆదిలాబాద్
3) నిజామాబాద్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
6. ఎర్ర నేలలో ప్రధానంగా పండే పంట ఏది?
1) వేరుశనగ
2) పత్తి
3) వరి
4) గోధుమ
- View Answer
- సమాధానం:1
7. నల్లరేగడి నేలలో ప్రధానంగా పండే పంట ఏది?
1) వరి
2) మొక్క జొన్న
3) పెసలు
4) ప్రత్తి
- View Answer
- సమాధానం: 4
8. ఒండ్రు నేలలు ప్రధానంగా ఏ నది పరివాహక ప్రాంతంలో లేవు?
1) గోదావరి
2) కృష్ణా
3) భీమా
4) ప్రాణహిత
- View Answer
- సమాధానం: 3
9. తెలంగాణలో లాటరైట్ నేలల శాతం ఎంత?
1) 5%
2) 4%
3) 20%
4) 1%
- View Answer
- సమాధానం: 4
10. చెరుకు పంటకు అనుకూలమైన నేలలు ఏవి?
1) లాటరైట్
2) ఒండ్రు మట్టి
3) నల్లరేగడి
4) ఎర్ర నేలలు
- View Answer
- సమాధానం: 3
11. నత్రజని లోపం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
1) నిజామాబాద్
2) మహబూబ్నగర్
3) కరీంనగర్
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 1
12. మృత్తిక స్వభావం గురించి చర్చించే శాస్త్రం ఏది?
1) పెడాలజీ
2) లిథాలజీ
3) లిమ్నాలజీ
4) పెథాలజీ
- View Answer
- సమాధానం: 1
13. సహజ సిద్ధ వ్యవసాయ నేలలు ఏవి?
1) ఎర్ర నేలలు
2) నల్ల రేగడి
3) జీగురు నేలలు
4) ఒండ్రు నేలలు
- View Answer
- సమాధానం: 2
14. లాటరైట్ నేలలు అధికంగా ఉన్న జిల్లా ఏది?
1) రంగారెడ్డి
2) కరీంనగర్
3) మహబూబ్నగర్
4) మెదక్
- View Answer
- సమాధానం: 4
15. గ్రానైట్ శిలాశైథిల్యం వల్ల ఏర్పడిన నేలలు ఏవి?
1) నల్లరేగడి
2) జేగురు నేలలు
3) ఎర్ర నేలలు
4) లాటరైట్ నేలలు
- View Answer
- సమాధానం: 3
-
16. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎన్ని రకాల మృత్తికలు ఉన్నాయి?
1) 3
2) 4
3) 5
4) 6
- View Answer
- సమాధానం: 2
17. కింది వాటిలో ఏ నేలలు తెలంగాణలో కనిపించవు?
1) జేగురు నేలలు
2) లాటరైట్ నేలలు
3) ఒండ్రు నేలలు
4) శుష్క నేలలు
- View Answer
- సమాధానం: 4
18. మన రాష్ట్రంలో ఎక్కువ శాతం విస్తరించి ఉన్న నేలలు ఏవి?
1) ఒండ్రు నేలలు
2) నల్లరేగడి నేలలు
3) జేగురు నేలలు
4) ఎర్ర నేలలు
- View Answer
- సమాధానం: 4
19.రాష్ట్ర విస్తీర్ణంలో ఎర్ర మృత్తికలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి?
1) 20
2) 25
3) 48
4) 58
- View Answer
- సమాధానం: 3
20. పత్తి పంటకు అనుకూలమైన నేలలు ఏవి?
1) నల్లరేగడి నేలలు
2) క్షార నేలలు
3) ఎర్ర నేలలు
4) జేగురు నేలలు
- View Answer
- సమాధానం: 1
21. నల్లరేగడి నేలలు రాష్ట్ర విస్తీర్ణంలో ఎంత శాతం ఆక్రమించాయి?
1) 20
2) 25
3) 28
4) 35
- View Answer
- సమాధానం: 2
22. రాష్ట్ర విస్తీర్ణంలో 3వ స్థానాన్ని ఆక్రమించిన మృత్తికలు ఏవి?
1) లాటరైట్ మృత్తికలు
2) జేగురు మృత్తికలు
3) ఎర్ర మృత్తికలు
4) ఒండ్రు మృత్తికలు
- View Answer
- సమాధానం: 4
23. అధిక వర్షపాతం, అధిక తేమ, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఏర్పడే మృత్తికలను ఏమంటారు?
1) ఒండ్రు మృత్తికలు
2) ఎర్ర మృత్తికలు
3) లాటరైట్ మృత్తికలు
4) నల్లరేగడి మృత్తికలు
- View Answer
- సమాధానం: 3
24. కింద పేర్కొన్న ఏ నేలలను ‘జేగురు నేలలు’ అని పిలుస్తారు?
1) ఒండ్రు నేలలు
2) చల్క నేలలు
3) దుబ్బ నేలలు
4) లాటరైట్ నేలలు
- View Answer
- సమాధానం: 4
25. రాష్ట్రంలో విస్తరించి ఉన్న నేలల్లో నల్లరేగడి నేలలు ఎన్నో స్థానాన్ని ఆక్రమించాయి?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 1
26. రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో ఒండ్రు నేలలు ఎంతశాతం విస్తరించి ఉన్నాయి?
1) 7
2) 20
3) 25
4) 48
- View Answer
- సమాధానం: 2
27. గ్రానైట్ శిలా శైథిల్యం వల్ల ఏర్పడిన నేలలు ఏవి?
1) ఎర్ర నేలలు
2) నల్లరేగడి నేలలు
3) ఒండ్రు నేలలు
4) జేగురు నేలలు
- View Answer
- సమాధానం: 1
28. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్న నేలలు ఏవి?
1) పర్వత నేలలు
2) లాటరైట్ నేలలు
3) ఎర్ర నేలలు
4) ఒండ్రు నేలలు
- View Answer
- సమాధానం: 3
29. తెలంగాణలో గోదావరి, కృష్ణా, ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతంలో విస్తరించి ఉన్న మృత్తికలు ఏవి?
1) ఎర్ర మృత్తికలు
2) పర్వతీయ మృత్తికలు
3) నల్లరేగడి మృత్తికలు
4) ఒండ్రు మృత్తికలు
- View Answer
- సమాధానం: 4
30. కింది వాటిలో అధిక శాతం నీటిని నిల్వ ఉంచుకునే నేలలేవి?
1) ఒండ్రు నేలలు
2) నల్లరేగడి నేలలు
3) ఎర్ర నేలలు
4) లాటరైట్ నేలలు
- View Answer
- సమాధానం: 2
31. రాష్ట్రంలో ఎర్ర నేలలు తక్కువగా విస్తరించి ఉన్న జిల్లా?
1) మహబూబ్నగర్
2) నల్లగొండ
3) ఆదిలాబాద్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 3
32.మెదక్ జిల్లాలోని నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న నేలలు?
1) ఎర్ర నేలలు
2) ఒండ్రు నేలలు
3) నల్లరేగడి నేలలు
4) లాటరైట్ నేలలు
- View Answer
- సమాధానం: 4
33. రాష్ట్రంలో అతి తక్కువ శాతం విస్తరించి ఉన్న నేలలు ఏవి?
1) ఎర్ర నేలలు
2) లాటరైట్ నేలలు
3) నల్లరేగడి నేలలు
4) ఒండ్రు నేలలు
- View Answer
- సమాధానం:2
34. ఏ నేలలు ఐరన్ ఆక్సైడ్లను ఎక్కువగా కలిగి ఉంటాయి?
1) నల్లరేగడి నేలలు
2) ఒండ్రు నేలలు
3) ఎర్ర నేలలు
4) జేగురు నేలలు
- View Answer
- సమాధానం: 3
35. నదీ ప్రవాహాల వల్ల కొట్టుకువచ్చిన నిక్షేపాలతో ఏర్పడే నేలలు ఏవి?
1) ఒండ్రు నేలలు
2) లాటరైట్ నేలలు
3) నల్లరేగడి నేలలు
4) ఎర్ర నేలలు
- View Answer
- సమాధానం: 1
36. కింది వాటిలో బూడిద రంగులో ఉండి, సారవంతం కానీ నేలలు ఏవి?
1) ఒండ్రు నేలలు
2) నల్లరేగడి నేలలు
3) లాటరైట్ నేలలు
4) దుబ్బ నేలలు
- View Answer
- సమాధానం: 4
37. తెలంగాణ రాష్ట్రంలో చల్క లేదా దుబ్బ నేలలుగా పిలిచే మృత్తికలు ఏవి?
1) పర్వతీయ నేలలు
2) క్షార నేలలు
3) ఎర్ర నేలలు
4) ఒండ్రు నేలలు
- View Answer
- సమాధానం: 3
38. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఎక్కడ ఉంది?
1) రాజేంద్రనగర్
2) పటాన్ చెరువు
3) న్యూఢిల్లీ
4) కోల్కతా
- View Answer
- సమాధానం: 3
39. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) లాటరైట్ నేలలు అతితక్కువ సారవంతమైనవి
2) ఒండ్రు నేలలు చాలా సారవంతమైనవి కావు
3) ఎర్ర నేలల్లో నీరు త్వరగా ఇంకిపోతుంది
4) నల్లరేగడి నేలలకు నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉంటుంది
- View Answer
- సమాధానం: 2
40. బసాల్ట్ శిలలు శైథిల్యం చెందడం ద్వారా ఏర్పడే మృత్తికలు ఏవి?
1) దుబ్బ మృత్తికలు
2) చల్క మృత్తికలు
3) నల్లరేగడి మృత్తికలు
4) ఒండ్రు మృత్తికలు
- View Answer
- సమాధానం: 3
41. కింది వాటిలో ఏ మృత్తికలను ‘ఉష్ణమండల చెర్నోజెమ్’గా పిలుస్తారు?
1) రాతి నేలలు
2) ఎర్ర నేలలు
3) నల్లరేగడి నేలలు
4) ఒండ్రు నేలలు
- View Answer
- సమాధానం: 3
42.కింది వాటిలో ఏ నేలలను ‘అల్యూవియల్ నేలలు’ అని పిలుస్తారు?
1) ఒండ్రు నేలలు
2) ఎర్ర నేలలు
3) రాతి నేలలు
4) జేగురు నేలలు
- View Answer
- సమాధానం: 1
43. ఏ మృత్తికల్లో ప్రధానంగా ఆహారధాన్యాలు పండుతాయి?
1) జేగురు మృత్తికలు
2) అల్యూవియల్ మృత్తికలు
3) లాటరైట్ మృత్తికలు
4) ఎర్ర మృత్తికలు
- View Answer
- సమాధానం: 2
44. కింది వాటిలో ‘తమని తాము దున్నుకునే మృత్తికలు’గా వేటిని పేర్కొంటారు?
1) క్షార మృత్తికలు
2) లాటరైట్ నేలలు
3) నల్లరేగడి నేలలు
4) ఎడారి నేలలు
- View Answer
- సమాధానం: 3
45. కింది వాటిలో ఏ నేలలు గాలి పారాడేటట్లుగా ఉంటాయి?
1) జేగురు నేలలు
2) ఎర్ర నేలలు
3) ఒండ్రు నేలలు
4) పర్వతీయ నేలలు
- View Answer
- సమాధానం: 2
46. ఏ మృత్తికల్లో ప్రధానంగా పప్పుధాన్యాలు పండుతాయి?
1) ఎర్ర మృత్తికలు
2) ఒండ్రు మృత్తికలు
3) నల్లరేగడి మృత్తికలు
4) పర్వతీయ మృత్తికలు
- View Answer
- సమాధానం: 1
47. ఏ మృత్తికలను ‘బ్లాక్ కాటన్ సాయిల్’ అని పిలుస్తారు?
1) జేగురు మృత్తికలు
2) లాటరైట్ మృత్తికలు
3) నల్లరేగడి మృత్తికలు
4) అటవీ మృత్తికలు
- View Answer
- సమాధానం: 3
48.నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం కలిగి ఉండే నేలలు?
1) జేగురు నేలలు
2) ఒండ్రు నేలలు
3) నల్లరేగడి నేలలు
4) ఎర్ర నేలలు
- View Answer
- సమాధానం: 4
49. పురాతన అగ్నిశిలలు (గ్రానైట్), రూపాంతర ప్రాప్తి శిలలు శైథిల్యం చెందడం ద్వారా ఏర్పడే మృత్తికలు ఏవి?
1) నల్లరేగడి మృత్తికలు
2) ఒండ్రు మృత్తికలు
3) ఎర్ర మృత్తికలు
4) లాటరైట్ మృత్తికలు
- View Answer
- సమాధానం: 3
50. కింది వాటిలో ఇనుము, మెగ్నీషియం అధికంగా ఉండే నేలలు ఏవి?
1) జేగురు నేలలు
2) పర్వతీయ నేలలు
3) ఒండ్రు నేలలు
4) ఎర్ర నేలలు
- View Answer
- సమాధానం: 4
51. కింది వాటిలో ఏ నేలలను ‘రేగూర్’ అని పిలుస్తారు?
1) నల్లరేగడి నేలలు
2) లాటరైట్ నేలలు
3) ఒండ్రు నేలలు
4) ఎర్ర నేలలు
- View Answer
- సమాధానం: 1
52.తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక శాతం మాత్రమే విస్తరించి ఉన్న నేలలు ఏవి?
1) ఎర్ర నేలలు
2) జేగురు నేలలు
3) ఒండ్రు నేలలు
4) నల్లరేగడి నేలలు
- View Answer
- సమాధానం: 2
53. జేగురు నేలలు ప్రధానంగా విస్తరించి ఉన్న జిల్లా ఏది?
1) ఆదిలాబాద్
2) వరంగల్
3) కరీంనగర్
4) మెదక్
- View Answer
- సమాధానం: 4
54.మృత్తికల స్వభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) లిమ్నాలజీ
2) జియాలజీ
3) పెడాలజీ
4) లిథాలజీ
- View Answer
- సమాధానం: 3
55. కింది వాటిలో ఏ నేలలు త్వరగా తేమను కోల్పోయే గుణం కలిగి ఉంటాయి?
1) నల్లరేగడి నేలలు
2) ఎర్ర మృత్తికలు
3) ఒండ్రు మృత్తికలు
4) జేగురు మృత్తికలు
- View Answer
- సమాధానం: 2
56. ఇటుకలను ఎక్కువగా ఏ నేలల్లో తయారుచేస్తారు?
1) ఒండ్రు నేలలు
2) నల్లరేగడి నేలలు
3) లాటరైట్ నేలలు
4) ఎర్ర నేలలు
- View Answer
- సమాధానం: 3
57. కింది వాటిలో ఏ నేలలకు ‘ఎర్రరాతి నేలలు’ అనే పేరు ఉంది?
1) ఒండ్రు నేలలు
2) లాటరైట్ నేలలు
3) దుబ్బ నేలలు
4) ఎర్ర నేలలు
- View Answer
- సమాధానం: 2
58. ఏ మృత్తికలకు ‘మొరక’ అనే పేరు ఉంది?
1) లాటరైట్ నేలలు
2) చల్క నేలలు
3) నల్లరేగడి నేలలు
4) ఒండ్రు నేలలు
- View Answer
- సమాధానం: 1
59. ఎర్ర నేలల్లో ప్రధానంగా పండే పంట ఏది?
1) వరి
2) పత్తి
3) వేరుశనగ
4) రబ్బరు
- View Answer
- సమాధానం: 3
60. క్వార్టజైట్, ముడి గ్రానైట్ రాళ్లు రూపాంతరం చెందడం ద్వారా ఏర్పడే నేలలేవి?
1) నల్లరేగడి నేలలు
2) జేగురు నేలలు
3) చల్క నేలలు
4) ఒండ్రు నేలలు
- View Answer
- సమాధానం: 3
61.పాలిపోయిన బూడిద రంగులో ఉండే నేలలు ఏవి?
1) నల్లరేగడి నేలలు
2) దుబ్బ నేలలు
3) జేగురు నేలలు
4) లాటరైట్ నేలలు
- View Answer
- సమాధానం: 2
62. ఏ నేలలు తేమను చాలా కాలం వరకు నిల్వ ఉంచుకుంటాయి?
1) లాటరైట్ నేలలు
2) ఒండ్రు నేలలు
3) ఎర్ర నేలలు
4) నల్లరేగడి నేలలు
- View Answer
- సమాధానం: 4
63.తెలంగాణలోని అర్ధశుష్క పరిస్థితులు ఉండే దక్కన్ పీఠభూమిలో ఏ నేలలు ఏర్పడతాయి?
1) రాతి నేలలు
2) దుబ్బ నేలలు
3) చల్క నేలలు
4) నల్లరేగడి నేలలు
- View Answer
- సమాధానం: 4
64.‘బ్రిక్ సాయిల్’ అని ఏ నేలలను పిలుస్తారు?
1) ఎర్ర నేలలు
2) చల్క నేలలు
3) దుబ్బ నేలలు
4) లాటరైట్ నేలలు
- View Answer
- సమాధానం: 4
65. లావా, నీస్, గ్రానైట్ శిలలపై ఏ మృత్తికలు ఏర్పడతాయి?
1) నల్లరేగడి మృత్తికలు
2) జేగురు మృత్తికలు
3) ఎర్ర మృత్తికలు
4) దుబ్బ మృత్తికలు
- View Answer
- సమాధానం: 1
66.కింది వాటిలో ఏ నేలలు ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి?
1) ఎర్ర నేలలు
2) లాటరైట్ నేలలు
3) ఒండ్రు నేలలు
4) నల్లరేగడి నేలలు
- View Answer
- సమాధానం: 2
67. ఏ మృత్తికలు పీత వర్ణంలో ఉండి గోధుమ, ఎరుపు రంగులను కలిగి ఉంటాయి?
1) ఎర్ర మృత్తికలు
2) లాటరైట్ నేలలు
3) నల్లరేగడి మృత్తికలు
4) దుబ్బ నేలలు
- View Answer
- సమాధానం: 2
68. ఏ మృత్తికలు హైడ్రేటెడ్ ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్, అల్యూమినియంల మిశ్రమాన్ని కలిగి ఉంటాయి?
1) చల్క నేలలు
2) దుబ్బ నేలలు
3) లాటరైట్ నేలలు
4) ఒండ్రు నేలలు
- View Answer
- సమాధానం:3
69. ఏ మృత్తికల్లో పొటాష్, సున్నపురాయి సమృద్ధిగా ఉండి, నత్రజని తక్కువగా ఉంటుంది?
1) దుబ్బ నేలలు
2) చల్క నేలలు
3) జేగురు నేలలు
4) ఒండ్రు నేలలు
- View Answer
- సమాధానం: 4
70. కింది వాటిలో అత్యంత సారవంతమైన నేలలు ఏవి?
1) జేగురు నేలలు
2) లాటరైట్ నేలలు
3) ఒండ్రు నేలలు
4) ఎర్ర నేలలు
- View Answer
- సమాధానం: 3
71. అగ్ని పర్వతాల నుంచి వెలువడిన లావా నిక్షేపాల ఫలితంగా ఏర్పడిన మృత్తికలేవి?
1) దుబ్బ నేలలు
2) ఎర్ర మృత్తికలు
3) ఒండ్రు మృత్తికలు
4) నల్లరేగడి మృత్తికలు
- View Answer
- సమాధానం: 4
72. కార్బొనేట్స్ లేని శిలలు ఏవి?
1) అల్యూవియల్ నేలలు
2) నల్లరేగడి నేలలు
3) లాటరైట్ నేలలు
4) ఎర్ర నేలలు
- View Answer
- సమాధానం: 4