వ్యవసాయం - అనుబంధ రంగాలు
1. సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్- 2016 ప్రకారం తెలంగాణలో 2014-15లో సాగు(నికర) భూమి శాతం ఎంత?
1) 49 శాతం
2) 39 శాతం
3) 43.8 శాతం
4) 32.9 శాతం
- View Answer
- సమాధానం: 2
2. సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్- 2016 ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్థూల పంట సాగు విస్తీర్ణం ఎంత? (లక్షల హెక్టార్లలో)
1) 62.88
2) 43.8
3) 53.2
4) 49.38
- View Answer
- సమాధానం: 3
3. తెలంగాణ రాష్ట్ట్ర ప్రస్తుత సగటు భూ కమత పరిమాణం ఎంత?
1) 0.67 హెక్టార్లు
2) 1.0 హెక్టార్లు
3) 1.12 హెక్టార్లు
4) 1.21 హెక్టార్లు
- View Answer
- సమాధానం: 3
4. తెలంగాణలో అత్యల్ప సగటు కమత పరిమాణం కలిగిన జిల్లా ఏది?
1) నిజామాబాద్
2) మహబూబ్‌నగర్
3) ఖమ్మం
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 1
5. తెలంగాణలో అత్యధిక సగటు కమత పరిమాణం కలిగిన జిల్లా ఏది?
1) వరంగల్
2) ఆదిలాబాద్
3) కరీంనగర్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 2
6. రాష్ర్టంలో ఆహార ధాన్యాల పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలు గణనీయంగా తగ్గడానికి కారణాలేవి?
1) వరస కరువులు
2) సకాలంలో వానలు పడకపోవడం
3) డ్రై స్పెల్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
7. సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్- 2016 ప్రకారం తెలంగాణలో నికర సాగు నీటిపారుదల ఉన్న భూవిస్తీర్ణం ఎంత? (లక్షల హెక్టార్లలో)
1) 22.80
2) 20.91
3) 17.26
4) 13.98
- View Answer
- సమాధానం: 3
8. తెలంగాణలో ఖరీఫ్ కాలం ఏది?
1) నవంబర్ - మార్చి
2) మార్చి- మే
3) జూన్ - అక్టోబర్
4) మే - సెప్టెంబర్
- View Answer
- సమాధానం: 3
9. కిందివాటిలో రబీ పంట ఏది?
1) పత్తి
2) వరి
3) మొక్కజొన్న
4) గోధుమ
- View Answer
- సమాధానం: 4
10. జయిద్ రుతువు కాలం ఏది?
1) ఫిబ్రవరి - జూన్
2) మే- జూలై
3) మార్చి- మే
4) నవంబర్- ఫిబ్రవరి
- View Answer
- సమాధానం:3
11. కిందివాటిలో తృణధాన్యాలకు చెందని పంట ఏది?
1) సజ్జలు
2) మొక్కజొన్న
3) రాగులు
4) జొన్న
- View Answer
- సమాధానం: 2
12. కిందివాటిలో వాణిజ్య పంట ఏది?
1) గోధుమ
2) వరి
3) చెరకు
4) మొక్కజొన్న
- View Answer
- సమాధానం: 3
13. పంటలు, వాటి రకాలకు సంబంధించి కిందివాటిలో సరికాని జత ఏది?
1) కొబ్బరి - తోటపంట
2) సజ్జలు - తృణధాన్యం
3) పొగాకు - వాణిజ్యపంట
4) సుగంధద్రవ్యాలు - ఉద్యానవన పంట
- View Answer
- సమాధానం: 4
14. కేంద్ర తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) వరంగల్
2) పాలెం
3) జగిత్యాల
4) చింతపల్లి
- View Answer
- సమాధానం: 1
15. కిందివాటిలో ఉత్తర తెలంగాణ వ్యవసాయ మండలం పరిధిలో లేని జిల్లా ఏది?
1) వరంగల్
2) ఆదిలాబాద్
3) నిజామాబాద్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 1
16. రంగారెడ్డి జిల్లా ఏ వ్యవసాయ వాతావరణ మండలం పరిధిలో ఉంది?
1) ఉత్తర తెలంగాణ మండలం
2) పశ్చిమ తెలంగాణ మండలం
3) దక్షిణ తెలంగాణ మండలం
4) మధ్య తెలంగాణ మండలం
- View Answer
- సమాధానం: 3
17. అధిక ఎత్తులో ఉన్న గిరిజన ప్రాంతాల మండలం ప్రధాన కేంద్రం ఏది?
1) పాలెం
2) చింతపల్లి
3) జగిత్యాల
4) పాల్వంచ
- View Answer
- సమాధానం: 2
18. విస్తీర్ణపరంగా, మండలాల సంఖ్యాపరంగా అతిపెద్ద వ్యవసాయ వాతావరణ మండలం ఏది?
1) ఉత్తర తెలంగాణ మండలం
2) మధ్య తెలంగాణ మండలం
3) దక్షిణ తెలంగాణ మండలం
4) అధిక ఎత్తులో ఉన్న గిరిజన ప్రాంత మండలం
- View Answer
- సమాధానం: 3
19. తెలంగాణలో ఆహార పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా ఏది?
1) కరీంనగర్
2) నల్లగొండ
3) మెదక్
4) వరంగల్
- View Answer
- సమాధానం:1
20.‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’ అని ఏ జిల్లాను పిలుస్తారు?
1) నిజామాబాద్
2) మెదక్
3) కరీంనగర్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 3
21. రాష్ర్టంలో 2014-15 నాటికి మొత్తం సాగు విస్తీర్ణంలో వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం ఎంత శాతం ఉంది?
1) 32 శాతం
2) 42 శాతం
3) 52 శాతం
4) 58 శాతం
- View Answer
- సమాధానం: 2
22. తెలంగాణలో గోధుమ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) కరీంనగర్
2) మెదక్
3) ఆదిలాబాద్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2
23. రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) నల్లగొండ
2) వరంగల్
3) మహబూబ్‌నగర్
4) మెదక్
- View Answer
- సమాధానం: 3
24. రాష్ట్రంలో సోయాబీన్ సాగు విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) మహబూబ్‌నగర్
2) మెదక్
3) ఆదిలాబాద్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 3
25. రాష్ట్రంలో నూనె గింజల విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) నల్లగొండ
2) మహబూబ్‌నగర్
3) కరీంనగర్
4) మెదక్
- View Answer
- సమాధానం: 2
26. రాష్ట్రంలో కొబ్బరిని అధికంగా పండించే జిల్లా ఏది?
1) నిజామాబాద్
2) కరీంనగర్
3) వరంగల్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 4
27. రాష్ట్రంలో చెరకు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) ఖమ్మం
2) మెదక్
3) కరీంనగర్
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 2
28. రాష్ట్రంలో పత్తి ఉత్పాదకత పరంగా అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) ఖమ్మం
2) ఆదిలాబాద్
3) రంగారెడ్డి
4) మెదక్
- View Answer
- సమాధానం: 1
29. దేశంలో సుగంధ ద్రవ్య పంటల ఉత్పత్తిలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
1) 3
2) 4
3) 5
4) 6
- View Answer
- సమాధానం: 3
30. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు?
1) రంగారెడ్డి
2) వరంగల్
3) హైదరాబాద్
4) మెదక్
- View Answer
- సమాధానం: 4
31.రాష్ట్రంలో మిరప ఉత్పత్తి, ఉత్పాదకతలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) మహబూబ్‌నగర్
2) ఖమ్మం
3) కరీంనగర్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 2
32. భారతదేశంలో పండ్లతోటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 2
33.రాష్ట్రంలో మామిడి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) ఖమ్మం
2) ఆదిలాబాద్
3) కరీంనగర్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 3
34. రాష్ట్రంలో అరటి విస్తీర్ణం, ఉత్పత్తిపరంగా అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) ఖమ్మం
2) కరీంనగర్
3) నిజామాబాద్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం:1
35.రాష్ట్రంలో ద్రాక్ష పంటను అత్యధికంగా పండించే జిల్లా ఏది?
1) మహబూబ్‌నగర్
2) నల్లగొండ
3) ఆదిలాబాద్
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 4
36. తెలంగాణలో జీడిపప్పును అధికంగా పండించే జిల్లా ఏది?
1) మహబూబ్‌నగర్
2) ఖమ్మం
3) ఆదిలాబాద్
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 2
37. తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు - మన కూరగాయల పథకం’ను ఎప్పుడు ప్రారంభించింది?
1) 2014 ఆగస్టు 15
2) 2015 ఆగస్టు 8
3) 2014 ఆగస్టు 6
4) 2015 జూలై 6
- View Answer
- సమాధానం: 3
38. కిందివాటిలో ‘మన ఊరు - మన కూరగాయలు’ పథకంలో ఎంపిక చేయని జిల్లా?
1) నల్లగొండ
2) రంగారెడ్డి
3) మెదక్
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 1
39. పి.వి.నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
1) పటాన్ చెరువు
2) జగిత్యాల
3) గజ్వేలు
4) రాజేంద్రనగర్
- View Answer
- సమాధానం:4
40. రాష్ట్రంలో సజ్జ ఉత్పత్తి, విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) కరీంనగర్
2) ఖమ్మం
3) నిజామాబాద్
4) మెదక్
- View Answer
- సమాధానం:3
41. రాష్ట్రంలో ఉపాంత రైతులు అధికంగా ఉన్న జిల్లా ఏది?
1) రంగారెడ్డి
2) మెదక్
3) ఆదిలాబాద్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2
42. మన రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో ఉపాంత కమతాలు, చిన్న కమతాలు కలిగిన రైతులు ఎంత శాతం ఉన్నారు?
1) 85.6%
2) 62%
3) 56.2%
4) 85.9%
- View Answer
- సమాధానం: 4
43. తెలంగాణ రాష్ట్రం గొర్రెల సంఖ్యాపరంగా దేశంలో ఎన్నో స్థానంలో ఉంది?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 1
44. రాష్ట్రంలో పశువుల సంఖ్య అధికంగా ఉన్న జిల్లా ఏది?
1) కరీంనగర్
2) రంగారెడ్డి
3) ఆదిలాబాద్
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 3
45.దేశంలో పాల ఉత్పత్తిలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
1) 11
2) 13
3) 15
4) 17
- View Answer
- సమాధానం: 2
46. రాష్ట్రంలో గేదెల సంఖ్య అధికంగా ఉన్న జిల్లా ఏది?
1) ఆదిలాబాద్
2) మహబూబ్‌నగర్
3) రంగారెడ్డి
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 4
47. ముల్కనూర్ మహిళా సహకార డెయిరీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2000
2) 2001
3) 2002
4) 2005
- View Answer
- సమాధానం: 3
48. ICRISAT(ఇక్రిశాట్) ఎక్కడ ఉంది?
1) చెంగిచర్ల
2) రాజేంద్రనగర్
3) సంతోష్ నగర్
4) పటాన్ చెరువు
- View Answer
- సమాధానం: 4
49. డెరైక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ(డీఆర్ఆర్) ఎక్కడ ఉంది?
1) సంతోష్ నగర్
2) రాజేంద్రనగర్
3) పటాన్ చెరువు
4) చెంగిచర్ల
- View Answer
- సమాధానం: 2
50. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
1) 2
2) 3
3) 5
4) 6
- View Answer
- సమాధానం: 2
51. చిన్న రైతులు అంటే..?
1) 1 హెక్టారు కంటే తక్కువ భూకమతం ఉన్నవారు
2) 1 నుంచి 2 హెక్టార్ల మధ్య భూకమతం ఉన్నవారు
3) 2 నుంచి 3 హెక్టార్ల మధ్య భూకమతం ఉన్నవారు
4) 3 నుంచి 5 హెక్టార్ల మధ్య భూకమతం ఉన్నవారు
- View Answer
- సమాధానం: 2
52. ఫ్లోరికల్చర్ అంటే..?
1) కూరగాయ మొక్కల పెంపకం
2) పండ్ల మొక్కల పెంపకం
3) పూల మొక్కల పెంపకం
4) ఆహార పంట మొక్కల పెంపకం
- View Answer
- సమాధానం: 3
53. తెలంగాణలో ఔషధ మొక్కల పెంపకంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) రంగారెడ్డి
2) నల్లగొండ
3) వరంగల్
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 4
54. తెలంగాణలో బంజరు భూములు అధికంగా ఉన్న జిల్లా ఏది?
1) నల్లగొండ
2) నిజామాబాద్
3) ఆదిలాబాద్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
55. రాష్ట్రంలో రాగుల ఉత్పాదకతలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) రంగారెడ్డి
2) నల్లగొండ
3) కరీంనగర్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
56. తెలంగాణలో కందుల విస్తీర్ణం, ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) ఆదిలాబాద్
2) మహబూబ్‌నగర్
3) ఖమ్మం
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 2
57. జోన్లు, వాటి పరిధిలోని మండలాలకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
1) ఉత్తర తెలంగాణ జోన్ -145 మండలాలు
2) మధ్య తెలంగాణ జోన్ - 138 మండలాలు
3) దక్షిణ తెలంగాణ జోన్-160 మండలాలు
4) అధిక ఎత్తులో ఉన్న గిరిజన ప్రాంతాల జోన్ - 33 మండలాలు
- View Answer
- సమాధానం: 4
58. రాష్ట్రంలో వేరుశనగ విస్తీర్ణం, ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) మహబూబ్‌నగర్
2) నల్లగొండ
3) ఖమ్మం
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 1
59. రాష్ర్టంలో 2014-15 నాటికి మొత్తం సాగు విస్తీర్ణంలో ఆహారధాన్య పంటల వాటా ఎంత?
1) 71 శాతం
2) 61 శాతం
3) 58 శాతం
4) 42 శాతం
- View Answer
- సమాధానం: 3