జనాభా గణాంకాలు
1. రాష్ట్రంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లా?
1) ఆదిలాబాద్
2) నల్లగొండ
3) మెదక్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
2. రాష్ట్రంలో బౌద్ధులు అధికంగా ఉన్న జిల్లా?
1) హైదరాబాద్
2) ఆదిలాబాద్
3) రంగారెడ్డి
4) మెదక్
- View Answer
- సమాధానం: 2
3. సమగ్ర కుటుంబ సర్వే-2014 ప్రకారం తెలంగాణలో అత్యధిక కుటుంబాలు ఉన్న జిల్లా?
1) నిజామాబాద్
2) హైదరాబాద్
3) ఖమ్మం
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం:4
4. తెలుగు భాషకు ప్రాచీన హోదా ఏ సంవత్సరంలో లభించింది?
1) 2006
2) 2007
3) 2008
4) 2009
- View Answer
- సమాధానం: 3
5. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో హిందువులు అధికంగా ఉన్న జిల్లా?
1) రంగారెడ్డి
2) నిజామాబాద్
3) ఖమ్మం
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
6. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో ముస్లింల వాటా?
1) 85.09 శాతం
2) 12.69 శాతం
3) 14.69 శాతం
4) 1.27 శాతం
- View Answer
- సమాధానం: 2
7. 2011 జనాభా లెక్కల ప్రకారం సంఖ్యా పరంగా, శాతం పరంగా పట్టణ జనాభా అల్పంగా ఉన్న జిల్లా?
1) హైదరాబాద్
2) నిజామాబాద్
3) మహబూబ్నగర్
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 3
8.రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే-2014’ను ఏ రోజు నిర్వహించింది?
1) ఆగస్టు 29
2) జూలై 18
3) సెప్టెంబర్ 9
4) ఆగస్టు 19
- View Answer
- సమాధానం: 4
9.2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో క్రైస్తవులు తక్కువగా ఉన్న జిల్లా ఏది?
1) హైదరాబాద్
2) రంగారెడ్డి
3) నిజామాబాద్
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 4
10. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో బౌద్ధుల వాటా ఎంత?
1) 0.092
2) 0.082
3) 0.062
4) 0.011
- View Answer
- సమాధానం:1
11. తెలంగాణలో ‘చెంచులు’ అనే గిరిజన తెగవారు ఏ జిల్లాలో నివసిస్తున్నారు?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) మహబూబ్నగర్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 3
12. ‘కొండరెడ్లు’ అనే గిరిజన తెగకు చెందినవారు ఏ జిల్లాలో ఉన్నారు?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) కరీంనగర్
4) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: 2
13. ‘తోటీ’లు అనే గిరిజన తెగ నివసించే ప్రాంతం?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) మహబూబ్నగర్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 1
-
14. 2001-11 దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్ర జనాభా వృద్ధిరేటు ఎంత?
1) 14.58
2) 13.58
3) 12.58
4) 15.58
- View Answer
- సమాధానం: 2
15. తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తి సగటున అత్యల్పంగా ఉన్న జిల్లా ఏది?
1) రంగారెడ్డి
2) ఆదిలాబాద్
3) హైదరాబాద్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 3
16. జనాభా పరంగా (2011 గణాంకాల ప్రకారం) దేశంలో తెలంగాణ రాష్ట్ర స్థానం?
1) 10
2) 11
3) 12
3) 13
- View Answer
- సమాధానం: 3
17. 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి?
1) అవర్ సెన్సస్ - అవర్ ప్రాపర్టీ
2) అవర్ సెన్సర్ - గ్రోత్
3) అవర్ లైఫ్ - అవర్ ప్రాపర్టీ
4) అవర్ సెన్సస్ - అవర్ ఫ్యూచర్
- View Answer
- సమాధానం: 4
18. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మొదటి రెండు జిల్లాలు వరసగా?
1) రంగారెడ్డి, మహబూబ్నగర్
2) నిజామాబాద్, ఖమ్మం
3) మహబూబ్నగర్, నిజామాబాద్
4) రంగారెడ్డి, హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
19. జనాభా గణాంకాలను ఎన్నేళ్లకు ఒకసారి సేకరిస్తున్నారు?
1) 5
2) 10
3) 15
4) ఏడాది
- View Answer
- సమాధానం: 2
20. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఎంత?
1) 270
2) 352
3) 307
4) 299
- View Answer
- సమాధానం: 3
21. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర లింగ నిష్పత్తి ఎంత?
1) 967
2) 975
3) 971
4) 988
- View Answer
- సమాధానం: 4
22. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా వృద్ధిరేటు ఉన్న జిల్లా ఏది?
1) రంగారెడ్డి
2) మహబూబ్నగర్
3) హైదరాబాద్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 1
-
23. రాష్ట్రంలో అల్ప అక్షరాస్యత రేటు ఉన్న జిల్లా ఏది?
1) నల్లగొండ
2) ఆదిలాబాద్
3) ఖమ్మం
4) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: 4
-
24. తెలంగాణ రాష్ట్ర సగటు శిశు మరణాల రేటు ఎంత?
1) 37
2) 39
3) 35
4) 41
- View Answer
- సమాధానం: 2
-
25. రాష్ట్ర మొత్తం జనాభాలో ఎస్సీ జనాభా ఎంత శాతం ఉంది?
1) 13.5 శాతం
2) 14.5 శాతం
3) 15.5 శాతం
4) 16.5 శాతం.
- View Answer
- సమాధానం: 3
-
26. తెలంగాణలో స్త్రీల సగటు అక్షరాస్యత రేటు ఎంత?
1) 74.95 శాతం
2) 57.92 శాతం
3) 73 శాతం
4) 66.46 శాతం
- View Answer
- సమాధానం: 2
-
27. రాష్ట్రంలో ఎస్టీ అక్షరాస్యత రేటు ఎంత?
1) 49.51 శాతం
2) 59.49 శాతం
3) 39.44 శాతం
4) 69.34 శాతం
- View Answer
- సమాధానం: 1
-
28. భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రం ఏది?
1) కేరళ
2) మధ్యప్రదేశ్
3) బిహార్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 3
-