జనాభా
1. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా ఎంత ?
ఎ) 3,51,93,978
బి) 121,05,69,573
సి) 3,09,87,271
డి) 2,99,48,453
- View Answer
- సమాధానం: ఎ
2.జనాభా పరంగా భారతదేశంలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
ఎ) 12
బి) 13
సి) 11
డి) 14
- View Answer
- సమాధానం: ఎ
3. 2011 జనాభా లెక్క ప్రకారం తెలంగాణలోజనాభా వృద్ధి రేటు ఎంత?
ఎ) 14.59%
బి) 11.49%
సి) 24.4%
డి) 27.3%
- View Answer
- సమాధానం: బి
4. 2001తో పోల్చితే 2011లో రాష్ట్ర జనాభా వృద్ధి రేటు ________.
ఎ) పెరిగింది
బి) తగ్గింది
సి) మార్పులేదు
డి) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: బి
5. 2001తో పోల్చితే 2011 జనాభా లెక్కల ప్రకారం తగ్గిన వృద్ధి రేటు శాతం ఎంత?
ఎ) 2.1%
బి) 4.2%
సి) 3.6%
డి) 3.1%
- View Answer
- సమాధానం: డి
6. 1961 నుంచి 2011 వరకు చేపట్టిన జనాభా లెక్కల్లో మొదటి సారి వృద్ధి రేటు ఏ సంవత్సరంలో తగ్గింది?
ఎ) 1971
బి) 1981
సి) 2001
డి) 2011
- View Answer
- సమాధానం: సి
7. క్రితం జనాభా లెక్కల కంటే ఒకే సారి 10% పైగా వృద్ధి రేటు తగ్గిన సంవత్సరం ఏది?
ఎ) 2001
బి) 2011
సి) 1991
డి) 1981
- View Answer
- సమాధానం: ఎ
8. 1961 నుంచి 2011 జనాభా లెక్కల వరకు అత్యధిక వృద్ధిరేటు నమోదైన సంవత్సరం ఏది?
ఎ) 2001
బి) 2002
సి) 1991
డి) 1981
- View Answer
- సమాధానం: సి
9. క్రితం జనాభా లెక్కలతో పోల్చితే 2011లోతెలంగాణలోని ఎన్ని జిల్లాల్లో వృద్ధి రేటు పెరిగింది?
ఎ) 5
బి) 6
సి) 7
డి) 1
- View Answer
- సమాధానం:డి
10. 2001 జనాభా లెక్కలతో పోల్చితే 2011లో తెలంగాణలోని ఒకే ఒక్క జిల్లా వృద్ధి రేటు పెరిగింది. ఆ జిల్లా ఏది?
ఎ) హైదరాబాద్
బి) రంగా రెడ్డి
సి) మహబూబ్ నగర్
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: బి
11. 2011 జనాభా లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లా వృద్ధి రేటు ఎంత?
ఎ) 48.15%
బి) 28.15%
సి) 14.15%
డి) 12.8%
- View Answer
- సమాధానం: ఎ
12. తెలంగాణలో జనాభా వృద్ధి రేటు తగ్గడానికి కారణాలు?
ఎ) ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడటం
బి) మరణాల రేటు తగ్గడం
సి) జననాలు రేటు తగ్గడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
13. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోముస్లింల జనాభా శాతం ఎంత?
ఎ) 12.69%
బి) 10.69%
సి) 8.48%
డి) 15%
- View Answer
- సమాధానం: ఎ
14. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో హిందువుల జనాభా శాతం ఎంత?
ఎ) 95%
బి) 85.09%
సి) 12%
డి) 75%
- View Answer
- సమాధానం: బి
15. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో మతం తెలియజేయని వారి శాతం ఎంత?
ఎ) 1.69%
బి) 2.69%
సి) 0.69%
డి) 3.69%
- View Answer
- సమాధానం: సి
16. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి జనగణన సంవత్సరం ఏది?
ఎ) 1991
బి) 1951
సి) 1956
డి) 1961
- View Answer
- సమాధానం: డి
17. 1961 జనాభా లెక్కల ప్రకారం అప్పటి తెలంగాణ జనసాంధ్రత ఎంత? (చ.కి.మీ.కి)
ఎ) 222
బి) 333
సి) 111
డి) 307
- View Answer
- సమాధానం: సి
18. 2011 జనగణన ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంధ్రత ఎంత? (చ.కి.మీ.కి)
ఎ) 170
బి) 407
సి) 312
డి) 207
- View Answer
- సమాధానం: సి
19. 2011 జనగణన ప్రకారం తెలంగాణ కంటే తక్కువ జనసాంధ్రత గల జిల్లాలు ఎన్ని?
ఎ) 3
బి) 4
సి) 5
డి) 1
- View Answer
- సమాధానం: ఎ
20. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యల్ప జనసాంధ్రత గల జిల్లా ఏది?
ఎ) ఖమ్మం
బి) అదిలాబాద్
సి) మహబూబ్ నగర్
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: బి
21. 2011 జనాభా లెక్కల ప్రకారం అదిలాబాద్ జిల్లా జనసాంధ్రత ఎంత? (చ.కి.మీ.కి)
ఎ) 107
బి) 170
సి)270
డి) 307
- View Answer
- సమాధానం: బి
22. వలసల జిల్లా అని దేనిని పిలుస్తారు?
ఎ) మహబూబ్ నగర్
బి) కరీంనగర్
సి) ఖమ్మం
డి) అదిలాబాద్
- View Answer
- సమాధానం: ఎ
23. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంధ్రత గల జిల్లా ఏది?
ఎ) మహబూబ్ నగర్
బి) హైదరాబాద్
సి) రంగారెడ్డి
డి) మెదక్
- View Answer
- సమాధానం: బి
24. 2011 జనాభా లెక్కల ప్రకారం పేద జిల్లా అయిన మహబూబ్ నగర్ జనసాంధ్రత ఎంత? (ఒక చ.కి.మీ.కి)
ఎ) 420
బి) 320
సి) 220
డి) 120
- View Answer
- సమాధానం: సి
25. 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జనసాంధ్రత ఎంత? (చ.కి.మీ.కి)
ఎ) 18,172
బి) 17,071
సి) 22,023
డి) 13,704
- View Answer
- సమాధానం: ఎ
26. తెలంగాణ రాష్ట్ర జనసాంధ్రత సగటు కంటే తక్కువ ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత?
ఎ) 5
బి) 6
సి) 7
డి) 8
- View Answer
- సమాధానం: ఎ
27. జాతీయ లింగ నిష్పత్తిని లెక్కించడానికి ఎంత మంది పురుషులతో స్త్రీలను పోల్చుతారు?
ఎ) 100
బి) 1000
సి) 10000
డి) 100000
- View Answer
- సమాధానం: బి
28. భారతదేశ లింగ నిష్పత్తితో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి _______.
ఎ) ఎక్కువ
బి) తక్కువ
సి) సమానం
డి) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
29. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో సగటు లింగ నిష్పత్తి ఎంత?
ఎ) 1040
బి) 1011
సి) 988
డి) 967
- View Answer
- సమాధానం: సి
30. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన జిల్లా ఏది?
ఎ) ఖమ్మం
బి) మహబూబ్ నగర్
సి) కరీంనగర్
డి) నిజామాబాద్
- View Answer
- సమాధానం: డి
31. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోఅత్యల్ప లింగ నిష్పత్తి గల జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి
బి) హైదరాబాద్
సి) మహబూబ్ నగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం:బి
32. తెలంగాణలో లింగ నిష్పత్తి 1000 కంటే అధికంగా ఉన్న జిల్లాలు ఎన్ని?
ఎ) 4
బి) 5
సి) 6
డి) 7
- View Answer
- సమాధానం: ఎ
33. 2011 లెక్కల ప్రకారం తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల సగటు లింగ నిష్పతి?
ఎ) 972
బి) 1019
సి) 991
డి) 1008
- View Answer
- సమాధానం: డి
34. 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల్లోఅధిక లింగ నిష్పత్తి గల జిల్లా ఏది?
ఎ) నిజామాబాద్
బి) కరీంనగర్
సి) ఖమ్మం
డి) మహాబూబ్ నగర్
- View Answer
- సమాధానం: ఎ
35. 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల్లోఅత్యల్ప లింగ నిష్పత్తి గల జిల్లా ఏది?
ఎ) మహబూబ్ నగర్
బి) ఖమ్మం
సి) కరీంనగర్
డి) రంగా రెడ్డి
- View Answer
- సమాధానం: డి
36. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోఅత్యధిక అక్షరాస్యత గల జిల్లా ఏది?
ఎ) వరంగల్
బి) హైదరాబాద్
సి) మహబూబ్ నగర్
డి) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: బి
37. తెలంగాణలో మొత్తం అక్షరాస్యత శాతం ఎంత?
ఎ) 65.11
బి) 75.87
సి) 64.51
డి) 65.61
- View Answer
- సమాధానం: డి
38.తెలంగాణలో అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) అదిలాబాద్
డి) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: డి
39. 2011 లెక్కల ప్రకారంతెలంగాణలో గ్రామీణ జనాభా శాతం ఎంత?
ఎ) 61.33%
బి) 38.67%
సి) 65.61%
డి) 47.63%
- View Answer
- సమాధానం: ఎ
40. 2011 లెక్కల ప్రకారంతెలంగాణలో పట్టణ జనాభా శాతం ఎంత?
ఎ) 61.33%
బి) 38.67%
సి) 65.61%
డి) 47.63%
- View Answer
- సమాధానం: బి
41. 2001 జనాభా లెక్కలతో పోల్చితే 2011లో గ్రామీణ జనాభా ఎంత శాతం తగ్గింది?
ఎ) 10%
బి) 12%
సి) 6.1%
డి) 8.4%
- View Answer
- సమాధానం: సి
42. తెలంగాణలో అత్యధిక గ్రామీణ జనాభా గల జిల్లా ఏది?
ఎ) మహబూబ్ నగర్
బి) నల్గొండ
సి) నిజామాబాద్
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: ఎ
43. మహబూబ్ నగర్ గ్రామీణ జనాభా శాతం ఎంత?
ఎ) 85%
బి) 82%
సి) 76.9%
డి) 82%
- View Answer
- సమాధానం: ఎ
44. తెలంగాణలో గ్రామీణ జనాభా లేని జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి
బి) మహబూబ్ నగర్
సి) కరీంనగర్
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: డి
45. కింది వాటిలో గ్రామీణ జనాభా శాతం తక్కువ గా ఉన్న జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) ఆదిలాబాద్
డి) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: డి
46. కింది వాటిలో పట్టణ జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) వరంగల్
బి) ఖమ్మం
సి) ఆదిలాబాద్
డి) నల్గొండ
- View Answer
- సమాధానం: డి
47. తెలంగాణలో పురుషుల అక్షరాస్యత శాతం ఎంత?
ఎ) 65%
బి) 45%
సి) 75%
డి) 55%
- View Answer
- సమాధానం: సి
48. తెలంగాణలో స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత?
ఎ) 54%
బి) 64%
సి) 74%
డి) 57.9%
- View Answer
- సమాధానం: డి
49. స్త్రీల అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) మహబూబ్ నగర్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: సి
50. మహబూబ్ నగర్ జిల్లాలో మహిళల అక్షరాస్యత శాతం ఎంత?
ఎ) 44.7%
బి) 56.7%
సి) 54.2%
డి) 55.7%
- View Answer
- సమాధానం: ఎ
51. మహిళల అక్షరాస్యత అత్యధికంగా ఉన్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి
బి) మహబూబ్ నగర్
సి) హైదరాబాద్
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: సి
52. హైదరాబాద్ జిల్లాలో మహిళల అక్షరాస్యత శాతం ఎంత?
ఎ) 79.3%
బి) 57.4%
సి) 69.4%
డి) 54.8%
- View Answer
- సమాధానం: ఎ
53. తెలంగాణలో మహిళల అక్షరాస్యతతక్కువగా ఉన్న జిల్లాలెన్ని?
ఎ) 2
బి) 4
సి) 6
డి) 8
- View Answer
- సమాధానం: డి
54. తెలంగాణలో పురుషుల అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి
బి) హైదరాబాద్
సి) కరీంనగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: బి
55. తెలంగాణ రాష్ట్ర పురుషుల అక్షరాస్యత సగటు కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య?
ఎ) 8
బి) 6
సి) 4
డి) 2
- View Answer
- సమాధానం: డి
56.2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం ఎంత?
ఎ) 10.4%
బి) 15.5%
సి) 20.4%
డి) 28.6%
- View Answer
- సమాధానం: బి
57. రాష్ట్రంలో అత్యధికంగా ఎస్సీ జనాభా గల జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి
బి) నల్గొండ
సి) కరీంనగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: సి
58. రాష్ట్రంలో అత్యల్పంగా ఎస్సీ జనాభా గల జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి
బి) హైదరాబాద్
సి) మహబూబ్ నగర్
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: బి
59. తెలంగాణలో రాష్ట్ర ఎస్సీ జనాభా శాతం కంటే ఎక్కువ శాతం ఉన్న జిల్లాలు ఎన్ని?
ఎ) 6
బి) 7
సి) 8
డి) 9
- View Answer
- సమాధానం: బి
60. కింది వాటిలో రాష్ట్ర ఎస్సీ జనాభా శాతం కన్నా ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్ నగర్
బి) హైదరాబాద్
సి) నిజామాబాద్
డి) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: ఎ
61. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీ స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? (1000 మంది పురుషులకు)
ఎ) 998
బి) 1008
సి) 1006
డి) 1004
- View Answer
- సమాధానం: బి
62. రాష్ట్రంలో అత్యధిక ఎస్సీ స్త్రీ పురుష నిష్పత్తి గల జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) నిజామాబాద్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: సి
63. నిజామాబాద్లో షూడ్యూల్డ్ కులాల స్త్రీ పురుష నిష్పత్తి ఎంత?
ఎ) 1012
బి) 1075
సి) 1019
డి) 1014
- View Answer
- సమాధానం: బి
64. ఎస్సీ జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి అత్యల్పంగా ఉన్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్ నగర్
బి) రంగారెడ్డి
సి) కరీంనగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: బి
65. వెనకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్సీ స్త్రీ పురుష నిష్పత్తి ఎంత?
ఎ) 988
బి) 996
సి) 991
డి) 1002
- View Answer
- సమాధానం: సి
66. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం ఎంత?
ఎ) 9.3%
బి) 27.4%
సి) 23.6%
డి) 14.6%
- View Answer
- సమాధానం: ఎ
67. అత్యధిక ఎస్టీ జనాభా గల జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) ఖమ్మం
సి) మహబూబ్ నగర్
డి) వరంగల్
- View Answer
- సమాధానం: బి
68. ఖమ్మం జిల్లాలో ఎస్టీ జనాభా శాతం ఎంత?
ఎ) 26.4%
బి) 39%
సి) 18.1%
డి) 27.4%
- View Answer
- సమాధానం: డి
69.అత్యల్ప ఎస్టీ జనాభా గల జిల్లా ఏది?
ఎ) హైదరాబాద్
బి) రంగారెడ్డి
సి) కరీంనగర్
డి) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: ఎ
70. హైదరాబాద్లో ఎస్టీ జనాభా శాతం ఎంత?
ఎ) 4.6%
బి) 1.2%
సి) 3.46%
డి) 14.8%
- View Answer
- సమాధానం: బి
71. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ లింగ నిష్పత్తి ఎంత?
ఎ) 990
బి) 1022
సి) 980
డి)915
- View Answer
- సమాధానం: సి
72. ఎస్టీ లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) ఖమ్మం
బి) ఆదిలాబాద్
సి) కరీంనగర్
డి) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: ఎ
73. ఖమ్మం జిల్లాలో ఎస్టీ లింగ నిష్పత్తి ఎంత?
ఎ) 1022
బి) 974
సి) 874
డి) 623
- View Answer
- సమాధానం: ఎ
74. అతి తక్కువ ఎస్టీ లింగ నిష్పత్తి ఉన్న జిల్లా ఏది?
ఎ) వరంగల్
బి) కరీంనగర్
సి) నల్గొండ
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: డి
75. హైదరాబాద్లో ఎస్టీ లింగ నిష్పత్తి ఎంత?
ఎ) 874
బి) 915
సి) 815
డి) 715
- View Answer
- సమాధానం: బి
76. సుగాలిల జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) ఖమ్మం
బి) కరీంనగర్
సి) ఆదిలాబాద్
డి) నల్గొండ
- View Answer
- సమాధానం: సి
77. గోండుల జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) నల్గొండ
బి) కరీంనగర్
సి) రంగారెడ్డి
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: డి
78. చెంచుల జనాభా గల ఏకైక జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) మహబూబ్ నగర్
సి) నల్గొండ
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: బి
79. కోయలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) ఖమ్మం
బి) ఆదిలాబాద్
సి) కరీంనగర్
డి) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: ఎ
80. 1961 నుంచి 2011 మధ్య తెలంగాణలో ఎస్టీ జనాభా పెరగడానికి కింది వాటిలో కారణం కానిది ఏది?
ఎ) వలసలు
బి) ఇతర కులాలను ఎస్టీల్లో చేర్చడం
సి) లింగ నిష్పత్తి పెరగడం
డి) అన్యమతస్తులలో వివాహ సంబంధం
- View Answer
- సమాధానం: డి
-
81. తెలంగాణలో 2011 లెక్కల ప్రకారంశ్రామిక శక్తి శాతంఎంత?
ఎ) 46.7%
బి) 47.5%
సి) 48.6%
డి) 52.4%
- View Answer
- సమాధానం: ఎ
82. తెలంగాణలో అత్యధిక శ్రామిక శక్తి గల జిల్లా ఏది?
ఎ) హైదరాబాద్
బి) రంగారెడ్డి
సి) కరీంనగర్
డి) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: డి
83. రాష్ట్రంలో అతి తక్కువ శ్రామిక శక్తి గల జిల్లా ఏది?
ఎ) హైదరాబాద్
బి) రంగారెడ్డి
సి) కరీంనగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: ఎ
84. రాష్ట్ర సగటు శ్రామిక శక్తి కంటే తక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య ఎంత?
ఎ) 1
బి) 3
సి) 4
డి) 2
- View Answer
- సమాధానం: డి
85. కింది వాటిలో రాష్ట్ర శ్రామిక శక్తి కంటే తక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి
బి) మహబూబ్ నగర్
సి) కరీంనగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: ఎ
86. తెలంగాణలో ప్రధాన రైతుల శాతం ఎంత?
ఎ) 46.7%
బి) 18.3%
సి) 22%
డి) 24%
- View Answer
- సమాధానం: బి
87. తెలంగాణలో అత్యధికంగా ప్రధాన రైతులు ఉన్న జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: ఎ
88. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన రైతుల శాతం ఎంత?
ఎ) 22%
బి) 23%
సి) 23.4%
డి) 26%
- View Answer
- సమాధానం: డి
89. ప్రధాన రైతులు అతి తక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) హైదరాబాద్
బి) రంగారెడ్డి
సి) నల్గొండ
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: ఎ
90. హైదరాబాద్లో ప్రధాన రైతుల శాతం ఎంత?
ఎ) 0%
బి) 1%
సి) 2%
డి) 3%
- View Answer
- సమాధానం: బి
91. తెలంగాణలో 2011 లెక్కల ప్రకారం ఉపాంతర కూలీల శాతం ఎంత?
ఎ) 22.4%
బి) 16.5%
సి) 16.1%
డి) 15.5%
- View Answer
- సమాధానం: సి
92. ఉపాంతర కూలీలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) హైదరాబాద్
బి) రంగారెడ్డి
సి) మహబూబ్ నగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: ఎ
93. హైదరాబాద్లో ఉపాంతర కూలీల శాతం ఎంత?
ఎ) 22.4%
బి) 16.5%
సి) 14.3%
డి) 13.8%
- View Answer
- సమాధానం: ఎ
94. ఉపాంతర కూలీలు తక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) ఆదిలాబాద్
డి) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: డి
95. మహబూబ్ నగర్లో ఉపాంతర కూలీలు ఎంత శాతం ఉన్నారు?
ఎ) 13.8%
బి) 14.3%
సి) 15.3%
డి) 12.8%
- View Answer
- సమాధానం: డి
96.తెలంగాణలో 2011 లెక్కల ప్రకారంవ్యవసాయ కూలీల శాతం ఎంత?
ఎ) 28.2%
బి) 25%
సి) 29.2%
డి) 26.2%
- View Answer
- సమాధానం: ఎ
97. తెలంగాణలో అత్యధికంగా వ్యవసాయ కూలీలు గల జిల్లా ఏది?
ఎ) మహ బూబ్ నగర్
బి) ఖమ్మం
సి) నల్గొండ
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: బి
98. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ కూలీల శాతం ఎంత?
ఎ) 47.3%
బి) 36.6%
సి) 26.2%
డి) 33.8%
- View Answer
- సమాధానం: ఎ
99. వలసలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి?
ఎ) గ్రామాల్లో ఉపాధి లేకపోవడం
బి) కరువు చాయలు ఎక్కువగా ఉండటం
సి) నగర జీవనం ఆకర్షించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
100. కరువు పీడిత జిల్లాగా దేనికి పేరు?
ఎ) మహబూబ్ నగర్
బి) కరీంనగర్
సి) వరంగల్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: ఎ